Diwali Offers: బిగ్ దివాళి సేల్‌లో Realme Techlife 7 Kg వాషింగ్‌ మెషిన్‌పై రూ.6,000 వరకు తగ్గింపు!

Realme Techlife 7 Kg Washing Machine: బిగ్ దసరా సేల్‌లో భాగంగా వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్‌ భారీ తగ్గింపున అందిస్తోంది. realme TechLife 7 kg 5 వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు 40 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2023, 08:38 PM IST
Diwali Offers: బిగ్ దివాళి సేల్‌లో Realme Techlife 7 Kg వాషింగ్‌ మెషిన్‌పై రూ.6,000 వరకు తగ్గింపు!

Realme Techlife 7 Kg Washing Machine: ఫ్లిప్‌కార్ట్‌లోని బిగ్ దివాళి సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులపై 100% క్యాష్ బ్యాక్ తో పాటు, బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్లను అందిస్తోంది. అతి తక్కువ ధరలోని మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఈరోజు ప్రత్యేకమైన డీల్‌ని మీ ముందుకు తీసుకువచ్చాం. ఈ డీల్‌లో భాగంగా ప్రముఖ బ్రాండ్ కు సంబంధించిన వాషింగ్ మెషిన్ భారీ డిస్కౌంట్‌తో పొందవచ్చు.

బిగ్ దివాళి సేల్‌లో భాగంగా realme TechLife మీ బ్రాండ్‌కు సంబంధించిన వాషింగ్ మెషిన్ పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ 7 కేజీల సామర్థ్యంతో 5 స్టార్ రేటింగ్ కలిగిన ఆటోమేటిక్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

ప్రస్తుతం ఈ realme TechLife 7 kg 5 వాషింగ్ మెషిన్ ఫ్లిప్‌కార్ట్‌లో MRP ధర రూ. 12, 499కు విక్రయిస్తోంది. అయితే దీపావళి సందర్భంగా దీనిపై 40 శాతం తగ్గింపు అందిస్తోంది. దీంతో మీరు ఈ వాషింగ్ మెషిన్ ను రూ.7,490కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ వాషింగ్ మెషిన్ పై ఫ్లిప్‌కార్ట్‌ అదనంగా బ్యాంక్ ఆఫర్స్ ను కూడా అందిస్తోంది. ఈ బ్యాంక్ ఆఫర్స్ ను వినియోగించి మరింత తగ్గింపు పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్స్ ను పొందడానికి మీరు క్రెడిట్ కార్డుతో బిల్ చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాంక్ ఆఫర్స్ లో భాగంగా realme TechLife 7 kg 5 వాషింగ్ మెషిన్‌ను అదనపు డిస్కౌంట్తో పొందడానికి ఎస్బిఐ బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డును వినియోగించి బిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా బిల్ చెల్లిస్తే రూ. 749 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ వాషింగ్ realme TechLife 7 kg 5 వాషింగ్ మెషిన్‌పై ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు పొందవచ్చు. పాత వాషింగ్ మెషిన్ ను ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ. 6,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News