Drop Redmi 12C Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేక డీల్..Redmi 12C మొబైల్‌పై 42 శాతం తగ్గింపుతో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌..

Drop Redmi 12C Price: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిఫ్‌కార్ట్‌  మంచి అవకాశాన్ని అందిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లోని ప్రత్యేక డీల్‌లో భాగంగా REDMI 12C మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ప్లాట్‌ తగ్గింపు కూడా పొందవచ్చు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2023, 04:04 PM IST
Drop Redmi 12C Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేక డీల్..Redmi 12C మొబైల్‌పై 42 శాతం తగ్గింపుతో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌..

 

Drop Redmi 12C Price: రెడ్‌ మీ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిఫ్‌కార్ట్‌ గొప్ప అవకాశాన్ని అందించబోతోంది. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్ ఫోన్స్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో REDMI 12C మొబైల్‌ అతి చౌకగా లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ను అదనపు తగ్గింపుతో పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ  REDMI 12C స్మార్ట్ ఫోన్‌పై అందిస్తున్న డిస్కౌంట్స్‌ ఏంటో, వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

ప్రస్తుతం ఈ REDMI 12C స్మార్ట్ ఫోన్‌ నాలుగు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఈ మొబైల్‌ రెండు స్టోరేజ్‌ వేరియంట్‌లో లభిస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ.13,999 కాగా ప్రత్యేక డీల్‌లో భాగంగా 42 శాతం తగ్గింపుతో కేవలం రూ. 7,999కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఈ మొబైల్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే..ఈ REDMI 12C స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఇతర బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.700 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్‌ను మీరు రూ.7,299కే పొందవచ్చు. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

REDMI 12C ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.71 అంగుళాలు
720 x 1650 పిక్సెల్‌లు
ఆండ్రాయిడ్ 12, MIUI 13
Mediatek MT6769Z Helio G85 చిప్‌సెట్
ఆక్టా-కోర్ CPU
మాలి-G52 MC2 GPU
50 MP ప్రధాన కెమెరా
5 MP సెల్ఫీ కెమెరా
బ్యాంక్‌ మౌంట్‌ ఫింగర్‌ ఫ్రింట్‌ సెన్సార్‌
Li-Po 5000 mAh బ్యాటరీ
10W వైర్డ్‌ ఛార్జింగ్
5.1 బ్లూటూత్
500 nits బ్రైట్‌నెస్‌

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News