/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

Oled Tv Under 70000: షావోమీ అధికారిక వెబ్‌సైట్‌లో క్రిస్మస్ ఆఫర్స్‌ ప్రారంభమయ్యాయి. అన్ని రకాల ఎలక్ట్రిక్‌ ఉత్పత్తులపై షావోమీ ప్రత్యేక డిస్కౌంట్‌లను అందిస్తోంది. అంతేకాకుండా కొన్ని మొబైల్స్‌, స్మార్ట్ టీవీలపై అదనపు డిస్కౌంట్‌లను అందించేందుకు బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందుబాటులో ఉంచింది. అయితే ఈ క్రిస్మస్ పండగ సందర్భంగా జరుగుతున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా పెద్ద స్క్రీన్‌ కలిగిన స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌ పొందవచ్చు. షావోమీ 55 అంగుళాల Xiaomi OLED విజన్ 55 4K అల్ట్రా HD స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ(Xiaomi OLED Vision 55 Inch 4K Ultra HD Smart Android TV)పై 62 శాతంకు పైగా తగ్గింపును అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్ టీవీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రస్తుతం ఈ  Xiaomi OLED విజన్ 55 4K అల్ట్రా HD స్మార్ట్ టీవీని కంపెనీ  MRP రూ. 1,99,999 విక్రయిస్తోంది. అయితే క్రిస్మస్ సందర్భంగా షావోమీ అందిస్తున్న ఆఫర్స్‌లో భాగంగా 62 శాతం తగ్గింపుతో కేవలం రూ.74,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ టీవీపై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీని కొనుగోలు చేసే క్రమంలో ICICI నెట్ బ్యాంకింగ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు  రూ. 3,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ.71,999కే పొందవచ్చు. అంతేకాకుండా ఫ్రీ డెలివరీ ఆప్షన్‌ కూడా లభిస్తుంది. 

ఫీచర్‌లు,స్పెసిఫికేషన్‌లు:
ఈ Xiaomi OLED విజన్ 55 4K అల్ట్రా HD స్మార్ట్ (Xiaomi OLED Vision 55 Inch 4K Ultra HD Smart Android TV) టీవీ 3840x2160 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడిన 4K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌ వరకు సపోర్ట్‌ చేస్తుంది. ఇందులో వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2 ఫీచర్‌ ఫిక్చర్‌ క్వాలిటీని పెంచేందుకు సహాయపడుతుంది. అలాగే ఈ టీవీ 3 GB ర్యామ్‌ 32 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఆప్షన్‌తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ టీవీ Mali G52 MC1 GPUపై పని చేస్తుంది. దీంతో పాటు మంచి మ్యూజిక్‌ను అందిచేందుకు 8 స్పీకర్ సెటప్‌ను అందిస్తోంది. ఈ స్పీకర్లు 30 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌ను రిలీజ్‌ చేస్తాయి. దీంతో పాటు అనేక రకాల ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. 

ఇతర ఫీచర్స్‌:
థియేటర్‌ సౌండ్‌ అనుభూతిని కలిగించేందుకు డాల్బీ అట్మాస్‌తో పాటు DTS-X ఫీచర్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ Xiaomi టీవీ Chrome Cast, OK Google వంటి చాలా రకాల స్మార్ట్ ఫీచర్స్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ స్మార్ట్‌ టీవీ Android TV 11 OSపై పని చేస్తుంది. ఇక కనెక్టివిటీకి సంబంధించి వివరాల్లోకి వెళితే, ఈ టీవీలో Wi-Fi 6, బ్లూటూత్ 5.0, 3 HDMI 2.1, 2 USB పోర్ట్‌లు, 1 ఈథర్నెట్, 1 AV, 1 ఆప్టికల్‌తో పాటు ఒక 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌లు లభించనున్నాయి. ఈ స్మార్ట్ టీవీకి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి Xiaomi అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Oled Tv Under 70000: Get Xiaomi Oled Vision 55 Inch 4K Ultra Hd Smart Android Tv At 62 Percent Off As Part Of Xiaomi Christmas Sale
News Source: 
Home Title: 

Xiaomi Christmas Sale: క్రిస్మస్ సందర్భంగా స్పెషల్‌ ఆఫర్స్‌..55 అంగుళాల Xiaomi OLED టీవీపై 62 శాతం తగ్గింపు! 
 

Xiaomi Christmas Sale: క్రిస్మస్ సందర్భంగా స్పెషల్‌ ఆఫర్స్‌..55 అంగుళాల Xiaomi OLED టీవీపై 62 శాతం తగ్గింపు!
Caption: 
source file: zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
క్రిస్మస్ సందర్భంగా స్పెషల్‌ ఆఫర్స్‌..55 అంగుళాల Xiaomi OLED టీవీపై 62 శాతం తగ్గింపు
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Sunday, December 10, 2023 - 15:11
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
28
Is Breaking News: 
No
Word Count: 
371