Jagapathi Babu about Rajinikant Comments: ఇటీవల రజనీకాంత్ చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయిన క్రమంలో ఈ అంశం మీద జగపతి బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
AP Politics: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఏదో తెలియని గందరగోళం కన్పిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రాజుకుంటోందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదలైన వ్యతిరేకత నివురుగప్పుకుంటోందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పార్టీలో అసలేం జరుగుతోంది..
జనసేన రెబెల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రలోభాలకు గురైన ఎమ్మెల్యేలను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తొలి బేరం తనకే వచ్చిందని టీడీపీ రూ.10 కోట్లు ఆఫర్ చేసిందన్నారు. తాను కూడా సిగ్గు శరం వదిలేసుంటే 10 కోట్లు వచ్చి ఉండేవని స్పష్టం చేశారు. తన దగ్గర డబ్బులుండి వద్దనలేదని..జగన్‌ను నమ్మినందునే ఆఫర్ తిరస్కరించానన్నారు. సమాజంలో ఒకసారి పరువు పోతే ఉండలేమని చెప్పారు. తన ఓటు కోసం తన మిత్రుడజు కేఎస్ఎన్ రాజును టీడీపీ నేతలు సంప్రదించారన్నారు.
AP Mlc Elections: ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మెజార్టీ ఉన్నా అధికార పార్టీలో భయం మొదలైంది. జంపింగ్ జపాంగ్‌లు ఉన్నారనే ఆందోళన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోంది.
Ysrcp formation: ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి నేటికి 13 ఏళ్లు. గతంలో ఎన్నడూ ఎరుగని..కనీ వినీ ఎరుగని మెజార్టీతో అధికారం సాధించిన పార్టీ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లతో సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు.
AP Politics: ఏపీ రాజకీయాలు రోజురోజుకీ మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారంపై ఆసక్తికరమైన విషయం వెలుగుచూస్తోంది. త్వరలో పార్టీకు గుడ్ బై చెప్పనున్నట్టు సమాచారం.
Ysr Congress party: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో కీలకమార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ ప్రక్షాళన కోసమా..లేదా పార్టీలో కొందరికి ఇతర బాధ్యతలు అప్పగించేందుకా అనేది ఇంకా స్పష్టత లేదు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు కొత్త అధ్యక్షులను పార్టీ ప్రకటించింది.
Ysrcp New Coordinators: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీలో కీలకమార్పులు చేశారు. 8 జిల్లాల అధ్యక్షుల్ని మార్చడమే కాకుండా..కొంతమందిని పార్టీ బాధ్యతల్నించి తప్పించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Kapu Mla's Meet: ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపుల్ని ఆకర్షించేందుకు వ్యూహం రచిస్తోంది. వైసీపీ కాపు ఎమ్మెల్యేల భేటీ రాజమండ్రిలో ఉదయం నుంచి ఏకధాటిగా జరుగుతోంది.
Vijayawada: ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడే ఎన్నికల సమీక్షలు ప్రారంభమైపోయాయి. రాష్ట్రంలో కీలకమైన విజయవాడ స్థానం కోసం వైసీపీ కొత్త వ్యూహం పన్నింది. టాలీవుడ్ అగ్రహీరోను రంగంలో దింపడం దాదాపుగా ఖరారైంది.
AP Politics: ఏపీలో ఈసారి అధికారం ఎవరికి దక్కనుందనే విషయంపై ఎవరి అంచనాలు వారివే. ప్రతిపక్షం వ్యూహాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెక్ పెట్టేసినట్టే అన్పిస్తోంది. టీడీపీ మరోసారి ఒంటరిగానే బరిలో దిగే పరిస్థితులు కన్పిస్తున్నాయి.
YSRCP PLEENARY: ఏపీలో నేటి నుంచి రెండు రోజుల పాటు వైసీపీ ప్లీనరీ జరగనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని నేటి నుంచి ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న స్థలంలో ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి
YSRCP PLEENARY: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి ఊహించని స్పందన వస్తుందని వైసీపీ నేతలు చెప్పారు. ప్లీనరీ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చడం ఖాయమని వైసీపీ నేతలు విమర్శించారు.
JanaSena Party president Pawan Kalyan has come out with some clarity with regard to forging alliances with other opposition parties to defeat the YSR Congress party in the next elections
Ysr Congress Party: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ నేత నారా లోకేష్ మధ్య సెటైరిక్ వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఛలోక్తులు విసిరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.