India vs West Indies: రేపటి నుంచి మరో సిరీస్ అలరించనుంది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్..మరో సిరీస్‌కు సిద్ధమైంది.
IND vs ENG: ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా జోరు కనిపిస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇవాళ చివరి మ్యాచ్ జరగనుంది. రెండో టీ20లో ఆసక్తికర ఘటన జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
India vs Zimbabwe: భారత క్రికెట్ జట్టు మరో టూర్‌కు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చక చక సాగుతున్నాయి. వచ్చే నెలలో జింబాబ్వే పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. టూర్‌కు ఎంపిక అయిన భారత క్రికెట్ జట్టు సభ్యులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
India vs Zimbabwe: ఈఏడాది అంతా టీమిండియా బిజీ బిజీగా గడపనుంది. వరుసగా సిరీస్‌లను ఆడనుంది. త్వరలో భారత్, జింబాబ్వే మధ్య పరిమిత మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ టూర్ షెడ్యూల్ ఇదే..
West Indies white-ball captain Kieron Pollard on Wednesday announced his retirement from international cricket though he will continue to freelance in private T20 and T10 leagues across the globe
Kieron Pollard Retirement: వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ ఆల్ రౌండర్ కిరెన్ పొల్లార్డ్ అన్నీ రకాల పార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్తూ అందరికి షాక్ ఇచ్చాడు. పొల్లార్డ్ రిటైర్మెంట్ ప్రకటన వెస్టిండీస్ టీమ్‌ను సైతం షాక్‌కు గురి చేసింది.
INDW vs SAW, West Indies Women Celebrations. చివరి బంతికి భారత్ ఓడిపోగానే.. డ్రెసింగ్ రూంలో ఒక్కసారిగా అరిచారు. ఒకరిని మరొకరు ఎత్తుకుని సంబరాలు చేసుకున్నారు.
జులై 22 నుండి టీమిండియా వెస్ట్ ఇండీస్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడనుందని.. దీనిలో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల ఉండనున్నట్లు ట్రినిడాట్ అండ్ టొబాగో అనే వెబ్ సైట్ తెలిపింది.
England: క్రికెట్ అంటేనే అద్భుతాలు జరిగే ఆట. అందుకే క్రికెట్లో ప్రతిభతో పాటు అదృష్ణం తప్పనిసరి. ఏ బంతి ఎటు నుంచి వస్తుందో అర్ధం కాదు. అర్ధమయ్యేలోగా వికెట్ పోతుంది. అదే జరిగింది ఇంగ్లండ్-వెస్టిండీస్ మ్యాచ్‌లో.
Shreyas Iyer: టీమ్ ఇండియాలో స్థానం దక్కడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాల్సిందే. లేకపోతే మరో వ్యక్తి ఆ అవకాశాన్ని తన్నుకుపోగలడు. శ్రేయస్ అయ్యర్ విషయంలో ఇదే జరిగింది.
Virat Kohli: టీమ్ ఇండియా మాజీ రధ సారధి విరాట్ కోహ్లీ కోసం మరో రికార్డు వేచి చూస్తోంది. కెరీర్ పరంగా ఎన్నో రికార్డులు సాధించిన కోహ్లీ..మరో ఘనత సాధించేందుకు కొద్దిదూరంలో ఉన్నారు.
IND vs WI: కొత్త పేసర్ ప్రసిద్ధ్ బౌలింగ్‌తో విండీస్‌తో జరిగిన సెకెండ్ వన్డేలో భారత్ విజయం సాధించింది. ప్రసిద్ధ్‌కు తోడుగా శార్దూల్, చాహల్, సిరాజ్, హుడా కూడా నిలవడంతో విండీస్ 193 రన్స్‌కే ఆలౌట్ చేయగలిగింది టీమిండియా.
సూపర్ ఓవర్లో విండీస్ క్రికెటర్లు దియాంద్ర డాటిన్, హేలీ మాథ్యూస్ దక్షిణాఫ్రికా బౌలర్ షబ్నిమ్ ఇస్మేయిల్‌కు చుక్కలు చూపించారు. ఇద్దరు కలిసి సూపర్ ఓవర్లో ఏకంగా 25 పరుగులు చేసి ఔరా అనిపించారు.
దేశంలో కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది. వెస్టిండీస్‌తో జరిగే టీ20 మ్యాచ్‌లకు 75 శాతం ప్రేక్షకులను అనుమతించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరన్ పొలార్డ్ టీమిండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20ల్లో ఇంగ్లండ్‌ను ఓడించామని, ఇక తమ దృష్టి ఇప్పుడు భారత్‌తో జరిగే సిరీస్‌లపై పెట్టామన్నాడు.
వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు తమిళనాడు స్టార్ ఆటగాళ్లు షారుక్ ఖాన్, సాయి కిషోర్‌లను బ్యాకప్‌గా బీసీసీఐ భారత జట్టులోకి తీసుకుంది. అయితే వీరిద్దరు ప్రస్తుతం ప్రధాన జట్టులో భాగం కాలేరు.
ఇప్పటికే టీమిండియాతో వన్డేల కోసం జట్టును ప్రకటించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు.. శనివారం టీ20ల కోసం 16 మందితో కూడిన జట్టును వెల్లడించింది. విండీస్ జట్టుకు సీనియర్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ కెప్టెన్‌గా వ్యహరించనున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.