పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే నలుగురు దుర్మరణం పాలయ్యారు.
Jahnavi Dangeti creates record to Complete NASA Programme: యూఎస్‌కు చెందిన నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీటెక్ సెకెండియర్ చదువుతోన్న జాహ్నవి రికార్డ్ నెలకొల్పింది.
Eyewitness reveals facts about bus accident in West Godavari: పశ్చిమగోదావరి జిల్లా జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనకు (RTC bus plunges into stream) సంబంధించి ప్రత్యక్షసాక్షి ఒకరు పలు విషయాలు వెల్లడించాడు. బస్సు ప్రమాదానికి కారణాలను వివరించాడు.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో జల్లేరు వాగులోకి ఆర్టీసీ బస్సు పడిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Attili Subramanya Swamy Shasti 2021 : పశ్చిమ గోదావరి జిల్లా (అత్తిలిలో జరిగే సుబ్రహ్మణ్య షష్ఠి కల్యాణం రాత్రి సంతానం లేని మహిళలు సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకుని.. తర్వాత నాగుల చీర కట్టుకుని.. అక్కడే ముడుపులు కడతారు. ఆలయం వెనుక భాగంలో కొంతసేపు నిద్రిస్తారు. ఇక సంతానం కలిగాక, పిల్లల తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.
ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబాన్ని బలితీసుకున్నాయి. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక... తల్లి, అమ్మమ్మ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన భీమవరంలో చోటుచేసుకుంది.
Eluru Mysterious Disease | గత కొన్ని రోజులుగా ఏలూరు నగర ప్రజలతో పాటు దేశ ప్రజలకు కలవర పెడుతున్న వింత వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సోమవారం రోజు బాధితులను పరామర్శించిన జగన్ ప్రపంచ ఆరోగ్యం సంస్థ సహాయం కోరారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. (West Godavari) జిల్లా కేంద్రమైన ఏలూరులో చాలామంది ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోవడం, నోట్లో నుంచి నురగలు రావడం, మూర్ఛపోవడం, వాంతులు లాంటి కారణాలతో శనివారం నుంచి ఆసుపత్రుల్లో చేరుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది.
పులస చేప.. దీనిగురించి మనం ప్రత్యేకంగా చేప్పాల్సిన పని ఉండదు. ఎంత ధర పలుకుతుందో.. అంత రుచిగా కూడా ఉంటుంది. ఈ పులస చేప కేవలం గోదావరి జిల్లాల్లో మాత్రమే దొరుకుతుంది. దీని డిమాండ్ ఎలా ఉంటుందంటే.. రేటు కాదు ముఖ్యం.. పులస దొరికితే చాలు అనుకునే వీరాభిమానులు ఉంటారు.
గత కొంతకాలం నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల వరుస మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కూనపరెడ్డి రాఘవేంద్రరావు (చినబాబు) (Kunapareddy Veera Raghavendra Rao Passed Away) కన్నుమూశారు.
ఏపీలో ఓ దొంగనోట్ల ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నకిలీ నోట్లు ముద్రించి మార్కెట్లో చెలామణి చేస్తున్న గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు.
ఇటీవల విశాఖపట్నంలో గ్యాస్ లీకేజీ విషాదాన్ని మరిచిపోకముందే మరో ప్రాంతంలో గ్యాస్ లీకేజీ కావడం కలకలం రేపింది. భారీ శబ్ధంతో గ్యాస్ లీకేజీ కావడంతో వేమవరం గ్రామస్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
లాక్డౌన్ వల్ల కువైట్‌లో చిక్కుకుపోయిన భార్యను ఎలాగైనా సరే స్వస్థలానికి రప్పించాలని ఆమె భర్త భావించాడు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు బెదిరించే యత్నం చేశాడు.
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని గోర్స రైల్వే గేట్ వద్ద సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవడంలో విఫలమైన ఓ ప్రేమ జంట గోర్స రైల్వే గేటు సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆ ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డాకా ఆ మార్గం ద్వారా రాకపోకలు సాగించే పలు రైళ్లు మృతదేహాలపై నుంచి వెళ్లడంతో శరీర అవయవాలు నుజ్జునుజ్జయి చెల్లాచెదురుగా పడిపోయాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.