Grandson Suicide Note Viral: తాత మనవళ్ల అనుబంధం విడదీయరానిది. తనను అల్లారుముద్దుగా చూసుకున్న తాత లేకపోవడంతో ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. తాత లేని జీవితం తనకు వద్దని ఆ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన తెలంగాణలో తీవ్ర విషాదం నింపింది. అతడు రాసిన ఆత్మహత్య లేఖ వైరల్గా మారింది.
KT Rama Rao And Harish Rao Kondareddypalli Ex Sarpanch Suicide: సీఎం స్వగ్రామంలో జరిగిన ఆత్మహత్య సంఘటనపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఈ ఆత్మహత్య రేవంత్ రెడ్డి చేసిన హత్యగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తెలిపారు.
Revanth Reddy Brothers Harassment Ex Sarpanch Commits Suicide: ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు.. విమర్శలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి సోదరులు తాజాగా ఓ వృద్ధుడి ప్రాణం తీశారు. రేవంత్ సోదరుల వేధింపులు తాళలేక మరణ వాంగ్మూలం ఇచ్చి వృద్ధుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.
Inturi Ravikiran Wife Srujana Warns To Police: తమ కుటుంబంపై వేధింపులు ఆపకపోతే సీఎం చంద్రబాబు ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త కుటుంబం వాపోయింది. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.
Viral Suicide Video: ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఎంతలా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.. ఏమి జరుగుతున్న.. చుట్టూ ఉన్నవారు అక్కడ ఏమి జరుగుతోంది.. దాన్ని మనం ఎలా ఆపగలము అనే విషయం పక్కన పెట్టేసి.. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఒక వీడియో తెగ వైరల్ అవుతూ అందరిని షాప్ కి గురిచేస్తుంది.
One Day Three Lifes End In Telangana: చిన్న చిన్న కారణాలతో విలువైన ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తెలంగాణలో ఒక్క రోజే ముగ్గురు బలవన్మరణానికి పాల్పడడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
Mothers' Letter To EY Company: దారుణం.. సీఏ ఉద్యోగిగా పనిచేస్తున్న యువతి చేరిన నాలుగు నెలల్లోనే బలవన్మరణానికి పాల్పడింది. కనీసం సంస్థ నుండి అంత్యక్రియలకు ఎవరూ హాజరు కాలేదు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే బాధితురాలి తల్లి కంపెనీకి రాసిన ఓ లెట్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Govt Fails Crop Loan Waiver Farmer Commits Suicide: రుణమాఫీ కాలేదని మనస్తాపం చెందిన రైతు ప్రభుత్వ కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆయన బలవన్మరణానికి పాల్పడడం విషాదం నింపింది.
Young Army Man Commits Suicide With Love Fail: ఎన్నో ఆశలతో దేశానికి సేవ చేద్దామని వెళ్లిన యువకుడు ప్రేయసి తన ప్రేమను తిరస్కరించడంతో తట్టుకోలేకపోయాడు. ప్రేమ విఫలమవడంతో తనను తాను బలి తీసుకున్నాడు.
Boyfriend Rejected Marriage Young Woman: కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారాలు నడిపి తీరా పెళ్లి చేసుకోమంటే తోక ముడవడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాద్లోని జీడిమెట్లలో చోటుచేసుకుంది. ప్రియుడు అఖిల్ సాయిగౌడ్పై కేసు నమోదైంది.
Newly Married Young Woman Commits Suicide In Khammam: పెళ్లయి భర్త కోసం అమెరికా వెళ్తుందనుకుంటే అకస్మాత్తుగా బావిలోకి దిగి యువతి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కన్నీటిని శోకంలో ముంచి వెళ్లింది.
Student Commits Suicide In Krishna River At Tadepalli: తీసుకున్నది రూ.10 వేలు కానీ రూ.లక్ష చెల్లించాలని చెప్పడంతో ఆ విద్యార్థి తట్టుకోలేకపోయాడు. ఇంట్లో వారికి చెప్పే ధైర్యం లేక ఆ విద్యార్థి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Trinayini Actor Chandu Suicide After Pavitra Jayaram Death: త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం ఆకస్మిక మరణం నుంచి కోలుకోకముందే ఆ సీరియల్ నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Sachin Tendulkar VVIP Security Self Shot Dead: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భద్రతా సిబ్బందిలోని ఒకరు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ఓ గార్డు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Delhi Metro Rail Gun Shot Dead: మెట్రో రైలులో అకస్మాత్తుగా తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఓ కానిస్టేబుల్ తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
MBA Girl Suicide Update: దిల్సుఖ్నగర్ లోని ఉమెన్స్ హస్టల్ లో నిన్న సాహితి అనే విద్యార్థిని సూసైడ్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా, ఈ ఘటన వెనుక ఉన్న సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థిని కాంగ్రెస్ కీలకనేత కొడుకు ఉన్నట్లు సమాచారం.
Crime News: సుమారు 30 అడుగుల ఎత్తు ఉన్న 2 అంతస్తుల భవనం నుండి తల్లి బిడ్డ కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లి నాయి బ్రాహ్మణ కాలనీలో చోటుచేసుకుంది. ఆ మహిళ అత్త కుప్పమ్మ , ఆడపడుచు కుమారి వేధింపులు తట్టుకోలేకే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
బావిలో పూర్తి కుటుంబం శవాలై తేలిన ఘటన విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో చోటుచేసుకుంది. కుటుంబంలో తల్లీదండ్రులతో పాటు పెళ్లి ఈడుకొచ్చిన వారి కూతురు కూడా విగతజీవిగా కనిపించింది. ఆ వివరాలు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.