Chiranjeevi Movies: సినిమాల్లో మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న చిరంజీవి రాజకీయాల్లో మాత్రం జీరోగానే మిగిలారు. ఇక ఈ విషయం చిరంజీవికి కూడా అర్థమైందో ఏమో కానీ తన షాకింగ్ నిర్ణయాన్ని ఫైనల్ గా బయటపెట్టారు ఈ హీరో…
Chiranjeevi - Pawan Kalyan - Trisha: అటు మెగాస్టార్ చిరంజీవి.. ఇటు పవన్ కళ్యాణ్ మధ్యలో త్రిష ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లో షూటింగ్ జరుగుతున్న చిరంజీవి విశ్వంభర సెట్‌కు విచ్చేసారు. ఈ సందర్భంగా పవర్ స్టార్, మెగాస్టార్లతో త్రిష కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది.
Sankranthi Movies 2025: తెలుగు సినిమాలకు సంబంధించినంత వరకు సంక్రాంతి అతిపెద్ద సీజన్. అందుకే ఈ పండగ సీజన్లో తమ సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవి 'విశ్వంభర' సంక్రాంతి బెర్త్ కన్ఫామ్ చేసుకున్నారు. తాజాగా వెంకటేష్, రవితేజ ఇద్దరు కూడా తమ సినిమాలను సంక్రాంతి పండక్కి వస్తున్నట్టు ప్రకటించారు.
Chiranjeevi - Vishwambhara: భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి తన సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అందుకే రీమేక్‌లను పూర్తిగా పక్కన పెట్టి సొంత కథలనే నమ్ముకున్నాడు. ఈ కోవలో 'బింబిసార'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు వశిష్ఠతో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు.
Chiranjeevi - Naga Babu: టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈయన్ని పద్మవిభూషణ్‌తో గౌరవించింది. ఎంత పెద్ద మెగాస్టార్ అయిన ఈయనకు కూడా కొన్ని చిలిపి జ్ఞాపకాలు ఉంటాయి. తాజాగా చిన్నపుడు తన పెద్ద తమ్ముడు నాగబాబును చితక బాదిన విషయాన్ని ప్రస్తావించారు.
Chiranjeevi Latest News: మెగాస్టార్ చిరంజీవి.. తన బామ్మర్ధి అల్లు అరవింద్‌ను పూర్తిగా పక్కన పెట్టాడా..? రీ ఎంట్రీ తర్వాత గీతా ఆర్ట్స్‌లో ఒక్క సినిమా చేయకపోవడానికి కారణం అదేనా.. ? ఇంతకీ చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య గ్యాప్ పెరగడానికి కారణం అదేనా ?
Megastar Chiranjeevi : మెగాస్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా విశ్వంభర. చాలా రోజుల తరువాత చిరంజీవి సోషియో ఫాంటసీ సినిమా చేస్తూ ఉండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా గురించి తెలుస్తున్న ఒక వార్త మరిన్ని అంచనాలను పెంచేస్తోంది.
Vishwambhara: ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో హిట్ సినిమాల కంటే డిజాస్టర్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకదాని తర్వాత మరొక డిజాస్టర్ తో సతమతమవుతున్న చిరంజీవి సోలో హిట్ గురించి పట్టించుకోకుండా తన సినిమాల కోసం స్టార్ నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారని కొందరు నెటిజన్లు వాదిస్తున్నారు.
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మూవీ నుంచి ఎప్పటికప్పుడు క్రేజీ అప్డేట్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ విలన్ కు సంబంధించి ఒక యాక్టర్ ను కన్ఫర్మ్ చేసినట్లు టాక్. అయితే ఈ విషయంలో చిరంజీవి తన మాట నిలబెట్టుకుంటున్నారు అంటూ ఓ పాత వీడియో కూడా వైరల్ అవుతోంది.
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా విశ్వంభర. మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాలో చిరంజీవి పాత్రకి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు చెల్లెళ్ళు ఉండబోతున్నారు. అయితే ఆ చెల్లెళ్ల కోసం జోడీ లను వెతకడంలో ప్రస్తుతం విశ్వంభర బృందం తల మునకలవుతోంది.
Chiranjeevi Dupe: మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన తన సినిమాల్లో డాన్స్, ఫైట్స్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక కొన్ని సినిమాల్లో రిస్కీ ఫైట్ షాట్స్‌లో నటించి మెప్పించారు. అయితే ఎంతటి హీరో అయిన కొన్ని సన్నివేశాలకు మాత్రం డూప్ కావాల్సిందే. ఇక చిరంజీవికి గత 30 యేళ్లుగా పైగా ఓ వ్యక్తి డూప్‌గా నటిస్తున్నారు. ఆయనెవరంటే..
Trisha: సౌత్ ఇండస్ట్రీ హాట్ బ్యూటీ త్రిష ఈ మధ్య తరుచుగా వార్తల్లో నిలుస్తోంది. ఆ మధ్య మన్సూర్ అలీ ఖాన్ ఈమెపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపాయి. అది మరిచిపోకముందే తమిళనాట ఏఐడీఎంకే లీడర్ ఏవీ రాజు.. చేసిన అసభ్యకర వ్యాఖ్యలు పెను సంచలనమే సృష్టించాయి. తాజాగా విషయమై త్రిష సదురు నేతపై లీగల్ యాక్షన్‌కు దిగింది.
Chiranjeevi - Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి.. భోళా శంకర్ తర్వాత తన సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కోవలో 'బింబిసార'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు వశిష్ఠతో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు 'విశ్వంభర' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ సినిమాలో ఇప్పటికే చిరు సరసన త్రిష యాక్ట్ చేస్తోంది. ఈమెతో పాటు మరో ఇద్దరు కథానాయికలు నటిస్తున్నారు.
Chiranjeevi - Vishwambhara: చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా విడుదలకు యేడాది ముందే 'విశ్వంభర' ఓవర్సీస్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోయింది.
Vishwambhara Movie Latest Updates: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార సినిమాతో దర్శకుడిగా మారిన మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో రాబోతున్న సోషియో ఫాంటసీ థ్రిల్లర్ విశ్వంభర. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నారు అంటూ ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.
Chiranjeevi - Surekha: చిరంజీవి సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద మెగాస్టార్ అయినా.. ఇంట్లో మాత్రం తల్లికి మంచి కొడుకుగా.. భార్యకు మంచి భర్తగా.. పిల్లలకు మంచి తండ్రిగా.. చెల్లెల్లకు, తమ్ముళ్లకు అప్యాయతను పంచే అన్నయ్యగా తన బాధ్యతలను ఎంతో హుందాగా నిర్వహిస్తున్నారు. తాజాగా తన జీవితంలో సగం అయిన తన భార్య సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేసారు.
Chiranjeevi Vs Pawan Kalyan: చిరంజీవి Vs పవన్ కళ్యాణ్.. పొలిటికల్‌గా వీళ్లిద్దరిది వేరు వేరు దారులు.. ఇప్పటి వరకు వీళ్లిద్దరు పాలిటికల్ విషయాల్లో విభేదించిన సినిమాలు.. కుటుంబ విషయాల్లో అంతా ఒకటిగా ఉంటారు. తాజాగా వీళ్లిద్దరు బాక్సాఫీస్ దగ్గర ఒకరి సినిమాలతో మరొకరు ఢీ అంటే ఢీ అనబోతున్నారు.
Chiranjeevi - Mohan Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి, మోహన్ బాబుకు సెపరేట్ ఇమేజ్ వుంది. వీళ్లిద్దరు కలిసి అప్పట్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. అందులో కొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోలుగా నటించారు. కొన్ని సినిమాల్లో చిరు హీరోగా నటిస్తే.. మోహన్ బాబు విలన్‌గా యాక్ట్ చేసారు. అయితే ఓ సందర్భంలో చిరుకు మోహన్ బాబు పెద్ద లైఫ్ ఇచ్చారు.
Trisha Krishnan: నాలుగైదు సినిమాలు చేస్తేనే హీరోయిన్లు పాతబడిపోతున్న ఈ టైంలో ..రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఇప్పటికీ తన ఖాతాలో లెక్కలేనని ఆఫర్లు ఫిక్స్ చేసుకుంది వర్షం బ్యూటీ. సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన ఈ బ్యూటీ సాలిడ్ గా ఫిక్స్ చేసిన ఆ మూవీస్ లిస్ట్ ఏమిటో చూసేద్దాం.
Chiranjeevi -Trisha: చిరంజీవి, త్రిష కలిసి నటించిన సినిమా స్టాలిన్. ఈ సినిమా వచ్చి ఏకంగా 18 సంవత్సరాలు కావస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి మెగాస్టార్ చిరంజీవి.. త్రిష.. విశ్వంభర సినిమా కోసం హీరో హీరోయిన్లుగా చేయడం అందరిని ఆకట్టుకుంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.