Vijay Devarakonda in tension Due to samantha: తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని సమంత ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ కారణంగా విజయ్ దేవరకొండ టెన్షన్లో పడ్డారని అంటున్నారు.
Director Puri Jagannadh open Letter: లైగర్ సినిమా డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో వివాదం నడుస్తున్న క్రమంలో పూరి జగన్నాధ్ రాసిన ఒక లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Vijay Devarakonda Gets Hurt విజయ్ దేవరకొండ ప్రస్తుతం తీవ్ర అసహనంతో ఉన్నాడని తెలుస్తోంది. విజయ్ ఫోన్ చేస్తే కూడా లైగర్ నిర్మాతలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదట. రెస్పాండ్ అవ్వడం లేదట.
Director Puri Jagannadh Fires On Exhibitors Dharna: నష్టపోయిన డబ్బు వెనక్కు ఇవ్వాలని ధర్నాకు సిద్దమవుతున్న ఎగ్జిబిటర్లను పూరీ జగన్నాధ్ హెచ్చరించిన వీడియో వైరల్ అవుతుండగా అసలు ఆయన డబ్బే వెనక్కు ఇవ్వాల్సిన అవసరమే లేదని అంటున్నారు.
Puri Jagannadh Audio Leak లైగర్ సినిమా నష్టాల దెబ్బ, దాని వేడి ఇంకా తగ్గలేదు. తన పరువుతీసేందుకు ప్రయత్నించే డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు ఇచ్చేది లేదంటూ పూరి జగన్నాథ్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
Vijay Devarakonda Invited By Dubai Government for MMA Championship: లైగర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండకు అరుదైన గౌరవడం దక్కింది. ఆ వివరాలు
Vijay Devarakonda Green singal to gowtam tinnanur: విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Vijay Devarakonda poses with Army Jawans: విజయ్ దేవరకొండ తాజాగా ఆర్మీ జవాన్లతో సందడి చేస్తున్నట్టుగా ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేశారు. దీంతో కొత్త ప్రచారం మొదలైంది.
Karan Johar Says Good Bye to Twitter: ట్విట్టర్ సహా సోషల్ మీడియాలో నెగటివిటీ ఎదుర్కొంటూ ఉండే కరణ్ జోహార్ ట్విట్టర్ కు గుడ్ బై చెబుతున్నట్టుగా పేర్కొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Rashmika Wore Vijay Devarakonda's Sunglasses in Her maldives Vacation: తన వెకేషన్లో రష్మిక విజయ్ దేవరకొండ సన్ గ్లాసెస్ పెట్టుకున్నట్టుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు
Rashmika Mandanna, Vijay Deverakonda Went to Maldives: రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ముంబై ఎయిర్ పోర్టులో కెమరా కంటికి చిక్కడంతో వారిద్దరూ మాల్దీవులకు వెళుతూన్నట్టు ప్రచారం మొదలైంది. ఆ వివరాలు
Rashmika Reveals her Bad Experince after lip lock with Vijay Devarakonda for Dear Comrade: డియర్ కామ్రేడ్ సినిమాలో లిప్ కిస్ సీన్ ట్రోల్ అయినప్పుడు తాను చాలా నరకం అనుభవించానని రష్మిక బయటపెట్టింది. రోజూ పీడకలలు వస్తే లేచి ఏడుస్తూనే ఉండేదాన్నని ఆమె పేర్కొంది.
Celebrities Tribute to Mahesh Babu's Mother: మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కడచూపు కోసం భారీ సంఖ్యలో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చారు. ఇందిరా దేవి భౌతికకాయానికి నివాళి అర్పించిన అనంతరం మహేష్ బాబు, కృష్ణలను ప్రముఖులు ఓదార్చారు.
Telugu Heros Who are not interested to Make Remake Movies: అసలు రీమేక్ సినిమాలంటే ఇష్టం లేని ఆ రీమేక్ సినిమాలు చేయడానికి ఇష్టపడని హీరోలు కూడా టాలీవుడ్ లో ఉన్నారు. వారు ఎవరెవరు అనేది చూస్తే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.