Nagarjuna: ఇందిరా దేవి పార్థివదేహానికి నాగార్జున నివాళి..!

Nagarjuna: సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి అంత్యక్రియలు పూర్తైయ్యాయి. అంతకుముందు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. 

  • Zee Media Bureau
  • Sep 28, 2022, 06:56 PM IST

Nagarjuna: సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి పార్థివదేహానికి హీరో నాగార్జున నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఆ తర్వాత కృష్ణ, మహేష్‌బాబులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఇందిరాదేవి చివరి సారి చూసేందుకు టాలీవుడ్ కదిలి వచ్చింది.

Video ThumbnailPlay icon

Trending News