Vijay Deverakonda: మహేష్ బాబు, కృష్ణను ఓదార్చిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: మహేష్ బాబు తల్లి, అలనాటి సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి భౌతికకాయానికి విజయ్ దేవరకొండ నివాళి అర్పించారు.

  • Zee Media Bureau
  • Sep 29, 2022, 04:23 AM IST

Vijay Devarakonda Tribute to Mahesh Babu's Mother : మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి భౌతికకాయానికి నివాళి అర్పించిన అనంతరం విజయ్ దేవరకొండ వెళ్లి మహేష్ బాబు హత్తుకుని ఓదార్చి ధైర్యం చెప్పారు. అలాగే ఆ పక్కనే ఉన్న సూపర్ స్టార్ కృష్ణ వద్ద కాళ్లపై కూర్చుని ఆయన్ను ఓదార్చుతూ ధైర్యం చెప్పారు.

Video ThumbnailPlay icon

Trending News