Videos showing Russian shoppers fighting each other in supermarkets for sugar have gone viral on the internet. Some stores in the country have imposed a limit of 10 kgs per customer due to the economic fallout of the war in Ukraine
India on Joe Biden: ఉక్రెయిన్ విషయంలో ఇండియా స్థిరంగా లేదనే అమెరికా ఆరోపణలకు ఇండియా స్పందించింది. ఇండియా ఏ నిర్ణయం తీసుకున్నా..దేశ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని తీసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతున్న తరుణంలో రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షల విధించటంతో చాలా దేశాలు దిగుమతులు ఆపేశాయి. ఫలితంగా చక్కర కొరత ఏర్పడటంతో రష్యన్స్ షుగర్ కోసం సూపర్ మార్కెట్లో కొట్టుకుంటున్నారు. ఆ వీడియో..
పుతిన్ చర్యలు ఆమె కొంప కొల్లేరు చేసేలా మారాయి. ఉన్న చోట ఉండలేక.. వేరేచోటకు వెళ్లలేక ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు తలెత్తాయి. ఇంతకూ ఎవరామె ? ఆమెకు వచ్చిన కష్టం ఏంటి ? అని అనుకుంటున్నారా ?
రోజు రోజుకు రష్యా - ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మితిమీరుతుంది. లక్ష్యం చేరే వరకు యుద్ధం ఆపేదే లేదని రష్యా.. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదిలేదు అంటూ ఉక్రెయిన్.. అయితే ఉక్రెయిన్ ఆయుధాల సరఫరా చేస్తున్న అమెరికాపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం రోజు రోజు మితిమీరుతుంది. రష్యా ఇప్పుడు పోలెండ్ సరిహద్దు నగరాలపై మెరుపు దాడులు చేస్తోంది. దీంతో అప్రమత్తమైన నాటో దేశాలు యూకే లోని అల్మెర్మస్టొన్లోని రాయల్ నేవీ ఆయుధ డిపోకు దాదాపు నాలుగు నుంచి ఆరు అణు వార్ హెడ్లను తరలించటం భయాందోళనలకు గురి చేస్తుంది.
రష్యా-ఉక్రెయిన్ ల మధ్య జరుగునున్న యుద్ధం సంగతి తెలిసిందే.. అయితే రష్యాకు అంతర్జాతీయ న్యాయ స్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్‌పై చేపట్టిన ప్రత్యేక సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని ఐసీజే రష్యాను ఆదేశించింది.
Telangana budget sessions 2022: అసెంబ్లీ వేదికగా ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామన్నారు. వీరితో పాటు సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. సర్ఫ్, మెప్మా ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామన్నారు.
Ukraine Maternity Hospital. ఉక్రెయిన్‌పై నిప్పులు కురిపిస్తున్న రష్యా సేనలు చివరకు ఆసుపత్రులనూ వదిలిపెట్టడం లేదు. మేరియుపొల్‌లో బుధవారం చోటు చేసుకున్న బాంబు దాడిలో ఓ ప్రసూతి ఆసుపత్రి పూర్తిగా ధ్వంసమైంది.
Operation Ganga: రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్ధుల తరలింపు కొనసాగుతోంది. అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య పెద్ద ఎత్తున విమానాలతో తరలిస్తున్నారు. విద్యార్ధుల తరలింపుపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కీలకమైన అప్డేట్ ఇచ్చారు.
183 people reaches to India from Ukraine. ఉక్రెయిన్ నుంచి మరో 183 మంది భారత విద్యార్థులు సురక్షితంగా భారత గడ్డపై అడుగుపెట్టారు. ఆపరేషన్ గంగలో భాగంగా విద్యార్థులు ఆదివారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు.
Russian troops in Ukraine: ఉక్రెయిన్‌తో యుద్ధంలో అలసిపోయిన రష్యా సైనికులను కూడా చేరదీస్తున్న ఉక్రెయిన్ వాసులు తమది శత్రువును కూడా దగ్గరికి తీసుకునేంత గొప్ప మనసు అని చాటుకుంటున్నారు.
Man removes land mine with his bare hands in Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లోని ముఖ్య పట్టణాలను ఆక్రమించుకుంటూ ఆ దేశాన్ని హస్తగతం చేసుకునేందుకు రష్యా సేనలు ముందుకెళ్తుండగా.. రష్యా సైనికులను నిలువరించేందుకు ఉక్రెయిన్ సోల్జర్స్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. రష్యాపై యుద్ధానికి పాల్పడుతున్న ఉక్రెయిన్ సేనలకు స్థానికుల నుంచి సైతం పెద్ద ఎత్తున మద్దతు వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలోనే నడిరోడ్డుపై ల్యాండ్ మైన్ ఉండటం గుర్తించిన ఓ ఉక్రెయిన్ పౌరుడు.. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ వచ్చేంత వరకు వేచిచూడకుండా తన చేతులతోనే ల్యాండ్ మైన్ తొలగించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో
21-year-old Naveen Shekharappa, a final year medical student from Karnataka's Haveri, died when Russian soldiers blew up a government building on Tuesday
Model Lilly Summers Offer to Russian soldiers: ఓ మోడల్ రష్యా సైనికులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఉక్రెయిన్‌లో యుద్ధం చేయకుండా తిరిగి వచ్చిన సైనికులతో తాను పడుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపింది.
FIFA World Cup 2022: రష్యా ఫుట్‌బాల్ జట్లను ఈ సంవత్సరం జరగనున్న ప్రపంచకప్‌తో పాటు అన్ని అంతర్జాతీయ పోటీలు, లీగ్‌ల నుంచి బహిష్కరిస్తున్నట్లు ఫిఫా, యూఈఎఫ్ఏ సంయుక్త సమావేశంలో పేర్కొన్నాయి.
Andrei Rublev, Russia's star tennis player, echoed Russia's attitude toward war on Ukraine. He said that the war should be stopped immediately. He was of the opinion that it would be better to hold peace talks
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.