Advisory to Indians In Ukraine : ఉక్రెయిన్‌లో రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం నెలకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు దేశాన్ని విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలి పోవాల్సిందిగా ఉక్రెయిన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం మరోసారి హెచ్చరికలు జారీచేసింది.
Indians in Ukraine: ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు అక్కడి రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీచేసింది. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ దేశం విడిచిపెట్టి వెళ్లాల్సిందిగా భారతీయులను అప్రమత్తం చేసింది.
Indian in Ukraine Army: రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. చాలా మంది ఉక్రెయిన్ వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. కానీ ఓ భారత విద్యార్థి మాత్రం ఉక్రెయిన్ ఆర్మీలో చేరి.. రష్యాపై పోరాడేందుకు సిద్ధమయ్యాడు. ఆ యువకుడి వివరాలు ఇలా ఉన్నాయి.
PM speaks to Putin: ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో సంభాషించారు. సుమీలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడంలో సాయం చేయాలని మోదీ కోరారు.
Mahindra university: దేశంలో మెడికల్ కాలేజీల కొరతరపై స్పందించారు దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. మహీంద్రా యూనివర్సిటీ కింద మెడికల్ కాలేజీల ఏర్పాటు గురించి ఆలోచిద్దామని టెక్ మహీంద్రా సీఈఓను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
Indian Student Dies in Ukraine: ఉక్రెయిన్‌లో నిన్న భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే మరో విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి మరణానికి అరోగ్య సమస్యలే కారణం అని తెలిసింది.
Operation Ganga: ఆపరేషన్ గంగాలో భాగంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోంది. భారత్ ఏర్పాటు చేసిన వెసులుబాట్లను పాకిస్థానీ, టర్కీష్ విద్యార్థులు కూడా వాడుకుని ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా బయట పడుతున్నారు.
Indians In Ukraine: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల భద్రతపై రోజు రోజుకు ఆందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ విద్యార్థి మరణించడం, దేశం వీడాలనుకుంటున్న వారిపై అక్కడి సిబ్బంది దాడులు చేస్తున్నట్లు వస్తున్న వార్తలు ఇందుకు కారణం.
Indian Student killed In Ukraine: రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధంలో ఓ భారతీయడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఉదయం జరిగిన మిస్సైల్ దాడిలో ఉక్రెయిన్‌లో ఉంటున్న ఓ మెడికల్ విద్యార్థి మృతి చెందాడు.
Operation Ganga: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రభుత్వం తీవ్రంగా కష్టపడుతుంటే.. కొంత మంది జోకులు వేసుకుంటూన్నారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వీడియోలో ఏముందంటే..!
Indian evacuation: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ భయాల నేపథ్యంలో.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా తొలి విమానం రొమానియా నుంచి బయల్దేరింది.
Indians in Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులను సొంత ఖర్చులతో వెనక్కి రప్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం వల్ల భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టింది. వందే భారత్ మిషన్ లో భాగంగా 242 మంది భారతీయులను మంగళవారం రాత్రి ఢిల్లీలోని విమానాశ్రయానికి చేర్చింది. యుద్ధ వాతావరణం నుంచి బయటపడడం తమకు ఎంతో ఆనందంగా ఉందని స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయులు చెబుతున్నారు.
Indian Embassy in Ukraine urges Indians to Leave that Country: ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి.. ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఉక్రెయిన్‌లోని భారతీయులు ఆ దేశాన్ని వీడాల్సిందిగా భారత్ సూచించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.