Cheetahs And Bears in Tirumala: ఇటీవల లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి చిరుత దాడిలో మృతి చెందిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం సమావేశమైన టిటిడి హై లెవెల్ కమిటీ.. కొండపైకి కాలినడకన వెళ్లే భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో వారి స్వీయ రక్షణ కోసం చేతి కర్ర ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
భవిష్యత్తులో కాలినడకన, ఘాట్ రోడ్డులో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అటవీ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో కలిసి సమావేశం నిర్వహించాం అని చెప్పిన టిటిడి బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. భక్తుల రక్షణ కోసం తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు కోసమే తప్పా.. టీడీపీ హయాంలో మాదిరి దోచుకునేందుకు కాదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో లక్షా 80 వేలు అప్పు చేశారని గుర్తు చేశారు. ఈ విషయంలో టీడీపీని ప్రశ్నించాలని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి సూచించారు.
Terrorist Movements in Tirumala: తిరుమలలో సోమవారం రాత్రి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తిరుమలలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టుగా అనుమానం వ్యక్తంచేస్తూ ఓ వ్యక్తి తిరుమల పోలీసులకు ఈమెయిల్ చేశారు.
Tirumala Darshan Tokens: తిరుమల శ్రీవారి భక్తులకు దివ్య దర్శనం, సర్వ దర్శనం జారీ చేసే కేంద్రాలను మార్చింది టీటీడీ. భక్తులు గమనించాలని అధికారులు కోరుతున్నారు. ఎక్కడ ఏ టోకెన్లు జారీ చేస్తున్నారు..? భక్తుల రద్దీ ఎలా ఉంది..? పూర్తి వివరాలు ఇలా..
Tirumala: తిరుమల శ్రీవారిని రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అయితే లైన్లలో ఉన్న భక్తులకు ప్రసాదం పెట్టలేని పరిస్థితిలో టీటీడీ అధికారులు ఉన్నారు.
Janhvi Kapoor At Tirumala: జాన్వీ కపూర్ దాదాపుగా నెలకొకసారి అన్నట్టుగా తిరుమల వేంకటేశ్వరుడిని దర్శనం చేసుకుంటుంది. జాన్వీ బయట కనిపించినట్టుగా తిరుమలలో కనిపించదు. కొండ మీదకు వెళ్లినప్పుడు ఎంతో సంప్రదాయ బద్దంగా ఉంటుంది.
TTD Latest News: వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా తిరుమలకు వచ్చే భక్తులు దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన ఇబ్బందులు తప్పనున్నాయి.
Koil Alwar Tirumanjanam in TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమలలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉత్సవానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
TTD News : తిరుపతి కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఘనంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నేటి నుంచి 28 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
TTD Anadhanam : తిరుమలలో నిత్యాన్నదానం జరుగుతుందన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ పెట్టే అన్నంలో నాణ్యత లోపించిందని ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
Tirumala Srivani Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు షాకింగ్ న్యూస్ ఇచ్చింది టీటీడీ. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల కోటాను గణనీయంగా తగ్గించేసింది. పూర్తి వివరాలు మీ కోసం..
Face Recognition Technology In Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. ఇక నుంచి టీడీపీ తిరుమల కొండపై కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. ఫేషియల్ రికగ్నేషన్ టెక్నాలజీని టీటీడీ అమలు చేయనుంది. దళారీ వ్యవస్థకు చెక్ పెట్టడమేకాకుండా.. మరింత పారదర్శకత తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.