Koil Alwar Tirumanjanam: తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Koil Alwar Tirumanjanam in TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమలలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉత్సవానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

  • Zee Media Bureau
  • Mar 31, 2023, 08:17 AM IST

Koil Alwar Tirumanjanam in TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమలలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉత్సవాన్ని వీక్షించేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి వస్తుంటారు. 

Video ThumbnailPlay icon

Trending News