No Token s For Devotees In Tirumala తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కోసం నిత్యం వేల మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. అయితే, వీరికి మూడు నెలల ముందుగానే టోకెన్లు లేదా ప్రత్యేక కౌంటర్లలో టైమ్ స్లాటెడ్ టోకెన్స్ ఇస్తారు. వీరికి బంపర్ గుడ్ న్యూస్. మంగళవారం జరిగిన టీటీడీ సమావేశంలో టోకెన్లు లేకుండా శ్రీవారి దర్శనాన్ని పరిశీలించనున్నారు.
Tirumala road accident: తిరుమలలో ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Tirumala Donor Fire After Vaikunta Dwaram Flower Decoration Collapse: తిరుమల ఆలయంలో మరో వివాదం చెలరేగింది. వైకుంఠ ద్వార దర్శనానికి రూ.కోట్లు కుమ్మరించి అలంకరణ ఏర్పాట్లు చేస్తే వాటిని తొలగించారని ఓ దాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీటీడీపై మండిపడ్డారు.
Tirumala Darshan And Arjith Seva Tickets April Quota Released: వేసవి సెలవుల్లో తిరుమలను దర్శించుకునే భక్తులకు శుభవార్త. ఏప్రిల్ కోటా తిరుమలకు సంబంధించిన టికెట్ల జారీ తేదీలు వచ్చేశాయి. పిల్లలతోపాటు కుటుంబసమేతంగా తిరుమలను దర్శించుకునే భక్తులు త్వరపడండి.
Fir on bala krishna fans: డాకు మహారాజ్ సినిమా రిలీజ్ నేపథ్యంలో కొంత మంది అభిమానులు చూపించిన అత్యుత్సాహం.. ప్రస్తుతం వారి మెడకు చుట్టుకుంది. ఈ క్రమంలో పోలీసులు ఐదుగురిపై కేసుల్ని నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Manchu Vishnu in news: మంచు విష్ణు ఇటీవల తిరుపతిలోని అనాథ శ్రమంలో నుంచి 120 మంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు. అయితే.. ఈ విషయం గురించి మరో షాకింగ్ నిజాన్ని తాజాగా వెల్లడించారు.
Tirumala parakamani: పవిత్రమైన తిరుమలలో ఒక బ్యాంక్ ఉద్యోగి చేసిన పని ప్రస్తుతం వార్తలలో నిలిచింది. అసలు ఈ పనిచేసేందుకు చేతులేలా వచ్చాయని భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
leopard attacks: అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగిపై చిరుత దాడికి పాల్పడింది. దీంతో టీటీడీ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం అధికారులు దీనిపై విచారణ చేపట్టారు.
Pawan kalyan in pithapuram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గోకులం షెట్లను ప్రారంభించారు.ఈ నేపథ్యంలో ఆయన తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై మరోసారీ కీలక వ్యాఖ్యలు చేశారు.
TTD Decides Built Lord Venkateshwara Temple In Every State Capital: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ఆస్తుల విస్తరణకు నిపుణులతో కమిటీ ఏర్పాటుకు టీటీడీ ఆమోదం తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.