Karnataka: బెంగళూరులో ఒక టూవీలర్ ఓనర్ రెచ్చిపోయాడు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపిస్తుండటంతో పోలీసులు ఇతడిని ఆపారు. అంతే కాకుండా బైక్ ను ఫోన్ తీశారు. దీంతో అతను రెచ్చిపోయాడు. కోపంలో పోలీసులను నానా దుర్భాషాలాడాడు. ఈ ఘటన వైరల్ గా మారింది.
Bike Riding Viral Videos: ప్రేమికులకైనా, భార్యాభర్తలకైనా పబ్లిగ్గా ఒకరిపై మరొకరు డీప్ ఎఫెక్షన్ చూపించుకోవడానికి కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దులు అతిక్రమిస్తే వారు చట్టాలను అతిక్రమించినట్టే అనే విషయం కొంతమంది ఆకతాయి యువతీ యువకులకు తెలియదు.
Traffic Violations: హైదరాబాద్‌లో నిత్యం రోడ్డుపైకి వచ్చే వాహనదారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. ట్రాఫిక్ జంక్షన్స్ వద్ద స్టాప్ లైన్ ఉల్లంఘన విషయంలో ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క అంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. లేదంటే జేబుకు చిల్లు తప్పదు అంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం డీసీపీ టి శ్రీనివాస్ రావు.
Traffic violations in Delhi: న్యూ ఢిల్లీ: ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాన్ని నడపడమే కాకుండా తన వాహనాన్ని ఆపబోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ( Traffic constable ) కారు బ్యానెట్‌పైనే దాదాపు 400 మీటర్ల దూరం లాక్కెళ్లాడు ( Cop dragged on car bonnet) ఓ కారు డ్రైవర్. ఢిల్లీలోని దోళాఖావ్లో ( Dhaula Kuan in Delhi ) అక్టోబర్ 12న సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో ( CCTV cameras ) రికార్డయింది.
Traffic Challan | హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారి పట్ల ట్రాఫిక్ పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో తెలియజేసేందుకు ఈ ఘటనను ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లోని TS 09 K 6666 నెంబర్ గల ల్యాండ్ క్రూజర్ ప్రాడో కారుకు వేర్వేరు చోట్ల వేర్వేరు సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.