June Rules: జూన్ నెల దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బడా అగ్ర దేశాలు కూడా జూన్ 4న వెలుబడే ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క సార్వత్రిక ఎన్నికల ఫలితాలే కాదు.. బ్యాంకింగ్ రంగం సహా పలు రంగాల్లో జూన్ నుంచి పలు రంగాల్లో నిబంధనలు మారబోతున్నాయి.
Traffic Violations: హైదరాబాద్‌లో నిత్యం రోడ్డుపైకి వచ్చే వాహనదారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. ట్రాఫిక్ జంక్షన్స్ వద్ద స్టాప్ లైన్ ఉల్లంఘన విషయంలో ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క అంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. లేదంటే జేబుకు చిల్లు తప్పదు అంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం డీసీపీ టి శ్రీనివాస్ రావు.
Speaking on Phone While Driving: డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడటం ఇక ఎంతమాత్రం నేరం కాదు. అయితే దీనికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. త్వరలో దీనికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
Bike Stunts viral video: ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ కుర్రాడు బైక్‌పై స్టంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హీరో అయిపోదామని అనుకున్నాడేమో కానీ ఆ ప్రయత్నం కాస్తా బెడిసికొట్టడంతో రోడ్డుపై అందరి ముందు బొక్కబోర్లాపడి పరువు పోగొట్టుకున్నాడు. అంతటితోనే సరిపోతుందా.. ? ఆ తర్వాత మళ్లీ ఆస్పత్రికి వెళ్లి బైక్ స్టంట్స్‌లో తగిలిన గాయాలకు నాలుగు కుట్లు కూడా వేయించుకోవాల్సిందే కదా!! చత్తీస్గడ్కి చెందిన దీపాన్షు కబ్రా అనే ఐపీఎస్ ఆఫీసర్ ట్విటర్లో పోస్ట్ చేసిన వీడియో (Bike stunts video) ఇది.
ట్రాఫిక్ నియమాలను ( Traffic Rules ), నిబంధనలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ఎన్నో ప్రాణాలు కూడా నిలబడతాయి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ చాలా మంది పాటించడానికి ఆసక్తి చూపించరు.
రాంగ్ రూట్లో వాహనాలు నడపటంతో పాటు ఇతరత్రా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం ప్రాణాల మీదకి తెస్తుంది. కొన్నిసార్లు మీ నిర్లక్ష్యం ఏంటన్నది తెలియకపోవడం విచారకరమని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేసిన వీడియో ట్వీట్ వైరల్ అవుతోంది.
ట్రాఫిక్ పోలీసులకు రాంగ్ రూట్లో వెళ్లే వాహన చోదకులతో వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రాంగ్ రూట్లో వెళ్తూ కూడా.. సరిగ్గానే వెళ్లామని బుకాయించేవారు కూడా ఉంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.