అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కార్లను ఆపిన ట్రాఫిక్ పోలీసులు..

Allu Arjun Car: టాలీవుడ్ సెలెబ్రిటీల కార్లకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల జరిమానా

  • Zee Media Bureau
  • Mar 28, 2022, 05:50 PM IST

Allu Arjun Car Fined by Hyderabad traffic police: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పక్కాగా విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘిస్తే ఎవరైనా ఒకటే అంటున్నారు. ఏకంగా సినీ సెలెబ్రిటీల వాహనాలకు చలాన్ విధించారు.

Video ThumbnailPlay icon

Trending News