Harish Shankar Trolls Dil Raju Speech రైటర్ పద్మనాభం ట్రైలర్ ఈవెంట్లో డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత ఎస్కేఎన్లు సందడి చేశారు. ఇక దిల్ రాజు వారిసు ఈవెంట్లో ఇచ్చిన స్పీచు ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అదే స్పీచును ఇప్పుడు ఇక్కడ రైటర్ పద్మనాభం స్టేజ్ మీద వాడేసి దిల్ రాజు ఓ రకంగా ట్రోల్ చేసినట్టు అనిపించింది.
Pawan Kalyan On Aha Promo పవన్ కళ్యాణ్ బాలయ్య కలిసి పెట్టిన ముచ్చట్లు ఏంటి? ఏ ఏ విషయాల మీద బాలయ్య ప్రశ్నలు అడిగాడు.. వాటికి పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానాలు ఏంటి? ప్రభుత్వాల మీద ఏమైనా సెటైర్లు వేశాడా? అనే కుతుహలం అందరిలోనూ నెలకొంది.
chiranjeevi gift to Gopichand Malineni చిరంజీవి ఇచ్చిన బహుమతి మీద గోపీచంద్ మలినేని తాజాగా కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. వాచ్ గిఫ్ట్ ఇచ్చి.. నీ టైం బాగుంటుందని అన్నాడట చిరంజీవి. తాజాగా గోపీచంద్ చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
aparna balamurali video అపర్ణా బాలమురళికి తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఇందులో అపర్ణతో ఓ యువకుడు అనుచితంగా ప్రవర్తించాడు. సెల్ఫీ కోసమని దగ్గరకు వచ్చి.. చేతులు వేసేందుకు ప్రయత్నించాడు.
Manchu Manoj New Movie మంచు మనోజ్ గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాడు. పెళ్లి ప్రకటన చేస్తాడేమో అని అంతా అనుకున్నారు. ఇది సినిమా ప్రమోషనల్ స్టంట్ అని ఇంకొంత మంది అన్నారు.
Ram Charan mother in law రామ్ చరణ్ అత్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నగా అలా నాటు నాటు అంటూ కాలు కదిపేసింది. ఆ వీడియో మీద ఉపాసన స్పందించింది. దీంతో ఒక్కసారిగా ఆ వీడియో హాట్ టాపిక్ అయింది.
Telugu Film Producers Council తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికల మీద సి కళ్యాణ్ తాజాగా మీడియాతో మాట్లాడాడు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి.. నామినేషన్స్ ఎప్పుడు వేయాలి.. ఎప్పుడు విత్ డ్రా చేసుకోవాలనే అంశాల మీద స్పందించాడు.
IT Raids on Naga Vamsi టాలీవుడ్ సినీ ప్రముఖల ఇళ్లు, కార్యాలయాల మీద ఈ మధ్య ఎక్కువగా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఐటీ అధికారులు ఎక్కువగా సినీ ప్రముఖుల మీద ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తోంది.
kaithi villain Arjun Das కోలీవుడ్‌లో అర్జున్ దాస్ పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ఖైదీ, మాస్టర్ సినిమాలతో విలన్‌గా అర్జున్ దాస్‌కు కోలీవుడ్, టాలీవుడ్లో మంచి క్రేజ్ దక్కింది. ఇక ఇప్పుడు అర్జున్ దాస్ హీరోగా తెలుగులోకి రాబోతోన్నాడు.
Naga Chaitanya For Avika Gor అక్కినేని నాగ చైతన్య సాధారణంగా బయటకు రాడు. తన సినిమా ప్రమోషన్స్ తప్పా మిగతా ఎక్కడా కూడా కనిపించడు.కానీ ఇప్పుడు చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ సినిమా ప్రమోషన్స్ కోసం బయటకు వచ్చాడు.
Kushboo Sundar in Varisu ఖుష్బూ ఆ మధ్య ఓ ట్వీట్ వేసింది. రష్మక సెల్ఫీ తీసుకుంటూ ఉంటుంది. అందులో విజయ్ వెనకాల ఉంటాడు. మధ్యలో కుష్బూ ఉంటుంది. అలా వారసుడు సినిమాలో కుష్బూ నటిస్తోందంటూ వార్తలు వచ్చాయి.
Rajinikanth Jailer Movie టాలీవుడ్లో సునిల్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే సునిల్ మాత్రం అటు కమెడియన్‌గా, ఇటు హీరోగా, ఇంకో వైపు విలన్‌గా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు పూర్తి స్థాయి విలన్‌గానే ట్రై చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
Shruti Haasan in Veera Simha Reddy నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాలో శ్రుతి హాసన్ నటించిన పాత్ర, కనిపించిన తీరు మీద ఎంతటి ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. ఉన్న పది నిమిషాలు కూడా ఆమెను భరించేట్టుగా కనిపించలేదు.
Bholaa Shankar Shoot Starts చిరంజీవి మెహర్ రమేష్ కాంబోలో రాబోతోన్న భోళా శంకర్ సినిమా షూటింగ్ మళ్లీ నేడు ప్రారంభం అయింది. వాల్తేరు వీరయ్య సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ఇలా ఫుల్ జోషల్ భోళా శంకర్‌ను మొదలుపెట్టేశారు.
Adipurush VFX Trolls ఆదిపురుష్ సినిమా వీఎఫ్ఎక్స్ మీద జరిగిన ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆదిపురుష్ విజువల్స్, లుక్స్ మీద దేశం మొత్తం పెదవి విరించింది. అయితే ఆదిపురుష్ టీం మాత్రం ఆ ట్రోలింగ్‌కు బదులు చెప్పేందుకు రెడీ అయింది.
Dil Raju Prabhas Movie దిల్ రాజు ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్‌లతో సినిమాలు ప్లాన్ చేశానని ఇది వరకే చెప్పాడు. అందులో ఆల్రెడీ రామ్ చరణ్‌తో ఓ సినిమా నడుస్తోంది. ఇక బన్నీ, ఎన్టీఆర్, ప్రభాస్‌లతో సినిమాలు లైన్లో ఉన్నాయి.
Shruti Haasan Cold war With Waltair Veerayya శ్రుతి హాసన్‌కు వాల్తేరు వీరయ్య టీంకు కాస్త గ్యాప్ ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాలేదు.. మొన్న జరిగిన సక్సెస్ మీట్‌కి సైతం శ్రుతి హాసన్ దూరంగానే ఉంది.
Trivikram behavior in SSMB28 త్రివిక్రమ్ ఇప్పుడు సినిమా తీసి చాలా కాలమే అవుతోంది. దర్శకుడి త్రివిక్రమ్ వచ్చి దాదాపు రెండున్నరేళ్లకు పైగా అవుతోంది. మధ్యలో త్రివిక్రమ్ స్క్రిప్టులు రాస్తూ పవన్ కళ్యాణ్ సినిమాలకు పని చేస్తూ ఉన్నాడు.
Veera Simha Reddy Break even వీర సింహా రెడ్డి సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ఎప్పటికప్పుడు తగ్గిస్తూ పోతోన్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో నందమూరి మాఫియా అంటూ మెగా అభిమానులు మండి పడుతున్నారు.
Chiranjeevi Funny Conversation with Maid చిరంజీవి తాజాగా కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. వెన్నెల కిషోర్‌తో ఓ సీన్ గురించి ఎలా ప్రిపేర్ అయ్యాడు.. ఇంట్లో వంట మనిషితో జరిగిన సంభాషణను చిరంజీవి చెప్పుకొచ్చాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.