Shivatmika Sizzling Photos: రాజశేఖర్ చిన్న కూతురు పరువాల విందు.. ఎక్కడా తగ్గట్లేదుగా?

Shivatmika Sizzling Photos: దొరసాని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక ఇప్పుడు సరైన అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. అందుకే అందాల ఆరబోతలో ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. తాజాగా ఆమె అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. 

  • Oct 08, 2022, 08:54 AM IST
1 /5

సినీ పరిశ్రమలో వారసులు కామన్. తల్లి హీరోయిన్, తండ్రి హీరో కావడంతో రాజశేఖర్ కుమార్తె కూడా దొరసాని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 

2 /5

ఆ సినిమా బాగానే ఆడినా ఆమెకు వరుస అవకాశాలు అయితే రాలేదు. దీంతో ఆమె అందాల ఆరబోత మీద శ్రద్ధ పెట్టింది. 

3 /5

ఈమధ్య కాలంలో శివాత్మిక అనేక హాట్ ఫోటో షూట్లు చేసి చర్చనీయాంశంగా మారుతూ వస్తోంది. 

4 /5

ఇక ఇప్పుడు తెలుగు మాత్రమే కాకుండా తమిళ సినీ పరిశ్రమ మీద కూడా శివాత్మిక ద్రుష్టి పెట్టి అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. 

5 /5

తాజాగా శివాత్మిక షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఎక్కడికక్కడ అందాలు ఆరబోస్తూ ఆమె రెచ్చిపోయింది, మీరు కూడా చూసేయండి మరి.