DJ Tillu Neha Shetty Photoshoot : ఏం రాధిక.. అందాలతో పెట్టించావ్ కెవ్వు కేక.. డీజే టిల్లు హీరోయిన్ పిక్స్ వైరల్

DJ Tillu Fame Radhika డీజే టిల్లు సినిమాతో రాధికగా తెలుగు వారికి దగ్గరైంది నేహా శెట్టి. ప్రస్తుతం నేహా శెట్టి ఫోటో షూట్లు నెటిజన్లకు మతులు పోగొట్టేస్తోంది.

  • Oct 26, 2022, 13:02 PM IST
1 /5

డీజే టిల్లు సినిమాతో నేహా శర్మకు ఫుల్ క్రేజ్ వచ్చింది. సినిమా విడుదల కంటే ముందు వివాదంతో ఎక్కువగా ఫేమస్ అయింది.

2 /5

రిపోర్టర్ అడిగిన పుట్టు మచ్చల ప్రశ్నలకు నేహా శెట్టి ఇచ్చిన రియాక్షన్ అందరినీ ఆకట్టుకుంది. ఎంతో హుందాగా ప్రవర్తించిన నేహా శెట్టి ఇచ్చిన రిప్లై అందరినీ ఆకట్టుకుంది.

3 /5

నేహా శెట్టికి కాంట్రవర్సీ ఎక్కువగా వర్కౌట్ అయింది. అలానే సినిమా విడుదలైన తరువాత మంచి టాక్ రావడం, అద్భుతంగా నటించడం, అందంగా కనిపించడంతో నేహా శెట్టికి మరింత క్రేజ్ పెరిగింది.

4 /5

డీజే టిల్లు సినిమా ఎంత క్లిక్ అయిందో రాధిక పాత్ర పేరు అంతగా క్లిక్ అయింది. నేహా శెట్టిని అందరూ రాధిక అని పిలవడం ప్రారంభించేశారు. ఆ రేంజ్‌లో సక్సెస్ కొట్టేసింది నేహా శెట్టి.

5 /5

నేహా శెట్టి అందాలకు కుర్రకారు ఫిదా అవుతుంటారు. సినిమాల్లో నేహా శెట్టి చేసిన అందాల ప్రదర్శన అందరికీ తెలిసిందే. ఇక తాజాగా దీపావళి సందర్భంగా నేహా శెట్టి షేర్ చేసిన ఫోటోలు చూసి నెటిజన్లు నోరెళ్లబెట్టేస్తున్నారు.