Ramayana The Legend Of Prince: భారతీయులకు రామాయణానికి విడదీయరాని అనుబంధం ఉంది. రామాయణం పై తెలుగు సహా భారతీయ సినీ పరిశ్రమలో ఎన్నో చిత్రాలొచ్చాయి. రామాయణ ఇతిహాసంపై ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఈ కోవలో మరో సినిమా రాబోతుంది. అది కూడా యానిమేషన్ రూపంలో... దానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.
Sankalp Diwas: ప్యాన్ ఇండియా నటుడు సోనూ సూద్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. కరోనా టైమ్ లో బడా బడా హీరోలు చేయలేని తనదైన సేవా కార్యక్రమాలతో మంచి మనసుకున్న వ్యక్తిగా పేరు తెచ్చుకొని రియల్ హీరో అనిపించుకున్నాడు. తాజాగా ఈయన చేసిన సేవలకు గుర్తించిన ప్రముఖ సంస్థ సుచిరిండియా సోనూసూద్ ను ‘సంకల్ప దివాస్’ అవార్డుతో సత్కరించింది.
Raashii Khanna: రాశీ ఖన్నా.. తెలుగులో ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే హీరోయిన్ గా జోరు చూపించిన ఈ రాశీ ఖన్నా.. ప్రస్తుతం టాలీవుడ్ లో సరైన ఛాన్సులు లేక పక్క ఇండస్ట్రీ చూపులు చేస్తోంది. అంతేకాదు అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తోంది.
Sonu Sood: టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సహా ప్యాన్ ఇండియా చిత్రాల్లో హీరో, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సోనూ సూద్. అప్పట్లో కరోనా సమయంలో ఈయన చేసిన సేవలు దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత తన ఛారిటీ ద్వారా పరిమితంగా ఆపన్నులను ఆదుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ సేవలకు గాను మరో అవార్డు వచ్చి చేరింది.
Kaala Bhairava: ఏ స్టూడియోస్ ఎల్ఎల్పి, గోల్డ్ మైన్ టెలీ ఫిల్మ్స్, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కాల భైరవ’. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రాఘవ లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
Raashii Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. హీరోయిన్ గా తెలుగులో జోరు చూపించిన ఈ భామ.. ప్రస్తుతం ఇక్కడ సరైన ఛాన్సులు లేక పక్క ఇండస్ట్రీ చూపులు చేస్తోంది.
The Deal Pre Release: ప్రభాస్ హీరోగా నటించిన ‘ఈశ్వర్’ మూవీలో హీరో దోస్త్ పాత్రతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు హను కోట. ఇపుడు ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది డీల్’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.
Glammons Mrs India 2024 award winner: జెమినీ టీవీ యాంకర్ గా ప్రస్థానం ప్రారంభించిన హేమలత రెడ్డి తాజాగా విదేశాల్లో జరిగిన గ్లామన్ మిసెస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచి సంచలనం రేపింది. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన దసరా, బతుకమ్మ వేడుకల్లో సందడి చేసింది.
KS Ravikumar: అవును అపుడు బాలయ్య.. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ పై సంచలన కామెంట్స్ తో మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు దర్శకుడు కే.యస్.రవికుమార్. ఈయన వ్యాఖ్యలపై ఆయా హీరోల ఫ్యాన్స్ దర్శకుడి తీరుపై మండిపడుతున్నారు.
Ritu Varma:రితు వర్మ.. పెళ్లిచూపులు సినిమాతో ఓవర్ నైట్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. చిన్న చిన్న పాత్రలతో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళంలో మోస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె భామ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తాజాగా ఈమె గాగ్రా చోళీలో హాట్ క్లీవేజ్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Glammonn Mrs india 2024: ప్రముఖ టీవీలో యాంకర్ గా పనిచేసిన ఆపై కథానాయికగా పరిచయమైన హేమలత రెడ్డి రీసెంట్ గా గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే కదా. బెస్ట్ ఫోటో జెనిక్, బెస్ట్ టాలెంట్ విభాగంలో అవార్డులు అందుకున్నారు. అందాల కిరీటం గెలిచిన తర్వాత హైదరాబాద్ కు తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్ గచ్చిబౌలి లోని డెక్కన్ సరై గ్రాండ్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
Glammonn Mrs india 2024: విదేశాల్లో తెలుగు అమ్మాయి హేమలతా రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. జెమినీ టీవీ యాంకర్ గా ప్రస్థానం ప్రారంభించిన ఈమె.. ఆ తర్వాత ‘నిన్ను చూస్తూ’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. తాజాగా ఈ యేడాదికి గాను మలేషియాలో నిర్వహించిన గ్లామన్ మిసెస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచింది.
Pawan Kalyan - Hari Hara Veera Mallu Release Date: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అంతేకాదు గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో జట్టుకట్టి మంచి కూటమికి మంచి విజయాన్నే కట్టబెట్టాడు. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారిస్తున్నాడు. తాజాగా ఈయన హీరోగా నటిస్తూన్న ‘హరి హర వీరమల్లు’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా రాజకీయాల కారణంగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాకా.. మళ్లీ సినిమాల వైపు చూడలేదు. దీంతో పవన్ ఇక సినిమాలు చేస్తాడా లేదా అనే డౌట్ అభిమానుల్లో ఏర్పడింది. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాల కోసం మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారు.
Pan India Director: ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా.. పట్టకపోతే.. ఇతను ప్రస్తుతం మన దేశంలో ప్యాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. అంతేకాదు ఈయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. అయితే గుర్తు పట్టారా.. లేకపోతే ఈ దర్శకుడు ఎవరో మీరే చూడండి..
The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ అంటే ప్యాన్ ఇండియా ప్రేక్షకుల్లో ఓ రకమైన ఆసక్తి ఉంటుంది. రీసెంట్ గా ‘కల్కి’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్..ఆ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ మూవీ చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ పై నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.
Honeymoon Express Succes Meet: హెబ్బా పటేల్, చైతన్య రావు హీరో, హీరోయిన్లుగా సుహాసిని, తనికెళ్ల భరణి ఇతర లీడ్ రూల్స్ లో యాక్ట్ చేసిన సినిమా ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అంతేకాదు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
Honeymoon Express Pre Release Event: హెబ్బా పటేల్, చైతన్య రావు జంటగా యాక్ట్ చేస్తోన్న సినిమా "హనీమూన్ ఎక్స్ ప్రెస్". న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా దర్శకుడు బాల రాజశేఖరుని డైరెక్ట్ చేశారు. ఈ నెల 21 విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది.
Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొణే, దిశా పటానీ హీరోయిన్స్ గా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమా విడుదలకు మరో 15 రోజులు ఉంది. అపుడే ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరగనీ రీతిలో మరో రికార్డు బద్దలు కొట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.