Mars And Mercury Conjunction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారక గ్రహం బుధ గ్రహం సంచారం చేయడం ఎంతో శ్రేయస్కరం. ఈ సమయంలో రాశుల వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కోరుకున్న కోరికలు నెరవేయడమే కాకుండా ఉద్యోగులకు అధికారుల నుంచి సపోర్ట్ లభిస్తుంది.
Mars Transit In 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత కలిగిన కుజుడు జనవరి 16న ధనస్సు రాశిలోకి సంచారం చేశాడు. అయితే కొన్ని రాశుల వారిపై ఈ అంగారకుడి ప్రభావం పడబోతోంది. దీని కారణంగా ఊహించని లాభాలతో పాటు వ్యాపారాల్లో అనుకున్న ఫలితాలు పొందుతారు.
Kanuma Rasi Phalalu 2024: కుజ గ్రహ సంచారం ఈరోజు రాత్రి 11 గంటలకు జరగబోతోంది. ఈ సంచారం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Viral Video: ఇటీవల ఢిల్లీ మెట్రో కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ముంబై లోకల్ ట్రైన్ లో ఓ ఇద్దరు ఫైవ్ స్టార్ హోటల్ పేరుతో ఆహారాలను విక్రయిస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది.
petrol and diesel prices: దేశంలో ఆరు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. లీటర్ పై 40 పైసలు చొప్పున తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి..
Munugodu byelection : ప్రస్తుతం తెలంగాణ అంతా కూడా మునుగోడు వైపు చూస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అందరికీ తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక చర్చ మొదలైంది. మొత్తానికి నేడు ఈ ఉప ఎన్నికకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.
TS Assembly 2022: Telangana Assembly Sessions 2022 starts from Today. మంగళవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలు కానున్నాయి.
Amit Sha Munugodu Meeting: మునుగోడు బైపోల్ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. పార్టీల అగ్రనేతలంతా మునుగోడు బాట పట్టారు.సీఎం కేసీఆర్ శనివారం ప్రజా దీవెన పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఆదివారం బీజేపీ మునుగోడు బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. ఈ సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు
International Cat Day 2022: ఇది 2022. సరిగ్గా 20 ఏళ్ల క్రితం అంటే 2002లో జంతు సంరక్షణ కోసం.. ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ ఎనిమల్ వెల్ఫేర్ పిల్లుల సంరక్షణ కోసం.. ఈ స్పెషల్ డేని ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్ట్ 8న ప్రపంచవ్యాప్తంగా క్యాట్ డే జరుపుతున్నారు.
భారత 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు నేడు (ఆగస్టు 6) పోలింగ్ జరుగుతోంది.ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్(71), విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి, గవర్నర్ మార్గరెట్ ఆళ్వా (80) బరిలో ఉన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పార్లమెంటులో పోలింగ్ జరగనుంది. లోక్‌సభకు చెందిన 543, రాజ్యసభకు చెందిన 245 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.