మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికకు ఇవాళ గెజిట్‌ నోటిఫికేషన్‌

Munugodu  byelection : ప్రస్తుతం తెలంగాణ అంతా కూడా మునుగోడు వైపు చూస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలను టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అందరికీ తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక చర్చ మొదలైంది. మొత్తానికి నేడు ఈ ఉప ఎన్నికకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.

 

  • Zee Media Bureau
  • Oct 7, 2022, 01:33 PM IST

Video ThumbnailPlay icon

Trending News