Rasi Phalalu 2024: అంగారకుడు అనుగ్రహంతో ఈ రాశుల వారి జీవితాల్లో మార్పులు..ఏ పనులు చేసిన లాభాలు ఖాయం..

Mars Transit In 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత కలిగిన కుజుడు జనవరి 16న ధనస్సు రాశిలోకి సంచారం చేశాడు. అయితే కొన్ని రాశుల వారిపై ఈ అంగారకుడి ప్రభావం పడబోతోంది. దీని కారణంగా ఊహించని లాభాలతో పాటు వ్యాపారాల్లో అనుకున్న ఫలితాలు పొందుతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2024, 08:27 AM IST
Rasi Phalalu 2024: అంగారకుడు అనుగ్రహంతో ఈ రాశుల వారి జీవితాల్లో మార్పులు..ఏ పనులు చేసిన లాభాలు ఖాయం..

 

Rasi Phalalu 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహం కేవలం ప్రత్యేక సమయాల్లో మాత్రమే రాశి సంచారం చేస్తుంది. అయితే 2024 సంవత్సరంలోని జనవరి 16వ తేదీన ఈ గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేసింది. కుజ గ్రహం జనవరి 16వ తేదీన 11 గంటల సమయంలో ధనస్సు రాశిలోకి సంచారం చేసింది. ఈ గ్రహం ధనస్సు రాశిలోకి సంచారం చేయడం చాలా శుభప్రదం అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టం ఒక్కసారిగా పెరుగుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి:
మేష రాశి వారికి ఈ సమయంలో ధైర్యం ఉత్సాహం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఆదాయం పెరిగి వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెడతారు. అయితే ఈ సమయంలో స్నేహితులతో చేసిన వ్యాపారాలాన్ని లాభదాయకంగా ఉంటాయి. వైవాహిక జీవితం గడుపుతున్న వారికి సమస్యలన్నీ సులభంగా పరిష్కారం అవుతాయి. వృధా ఖర్చులన్నీ నియంత్రణలో ఉంటాయి. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన గొప్ప విజయాలు సాధిస్తారు.

ధనస్సు రాశి:
బుజుటి సంచారం కారణంగా ధనస్సు రాశి వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. ఈ సమయంలో అంగారకుడి ప్రత్యేక అనుగ్రహం లభించి వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు ఆర్థికంగా లాభపడతారు. ఆస్తి సంబంధిత విషయాల్లో ఊహించని శుభవార్తలు వింటారు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Also read: Tata vs Maruti SUV: నెక్సానే కాదు ఆ టాటా మోటార్స్ కారు కూడా మారుతి బ్రెజాను దాటేసిందిగా

మీన రాశి:
కుజుడు సంచారం కారణంగా మీన రాశి వారికి ఈ సమయంలో జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కారణంగా ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాల సాధిస్తారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టడం కోసం ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో రోజురోజు ఆదాయాలు కూడా పెరుగుతాయి. అంగారకుడి అనుగ్రహం లభించి మనసు ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది.

Also read: Tata vs Maruti SUV: నెక్సానే కాదు ఆ టాటా మోటార్స్ కారు కూడా మారుతి బ్రెజాను దాటేసిందిగా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News