ttd controversy issues: తిరుమలలో ఇటీవల వరుసగా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. టీటీడీ చరిత్రలో తొలిసారి కేంద్ర హోంశాఖ కల్గజేసుకుంది.
Big Alert To Tirumala Devotees: తిరుమల వెళ్లే భక్తులకు కీలక అలర్ట్ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లు పంపిణీ ముగియడంతో టీటీడీ కీలక ఆదేశాలను జారీ చేసింది.. ఈ నెల 19 తో వైకుంఠ ద్వార దర్శనాలు ముగుస్తున్నాయి. ఈ సందర్భంగా 20వ తేదీ నుంచి సాధారణ దర్శనం కొనసాగుతుంది. దీనికి సంబంధించి గురువారం ప్రత్యేక సమీక్ష నిర్వహించింది. శ్రీవారి భక్తులకు కీలక ప్రకటన చేసింది టీటీడీ యంత్రాంగం.
Tirumala Vaikunta Darshan Details: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడానికి భక్తులకు టీటీడీ అనుమతి అందించింది. ఈ క్రమంలోనే ప్రపంచం నలుమూలల భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా తీసుకున్నట్లు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో జై శ్యామల రావు తెలిపారు.
Tirumala lord Balaji: తిరుమల వెంకన్న, పద్మావతి అమ్మవారిపై ప్రొఫెసర్ కంచె ఐలయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడిది వివాదంగా మారినట్లు తెలుస్తోంది. దీనిపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Vaikuntha Ekadashi Tickets: తిరుమలకు వైకుంఠ ఏకాదశి వేళ టికెట్లు విడుదల తేదీల్లో మార్పులు చేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలో భక్తులు ఈ విషయాల్ని గమనించాలని కోరింది.
Tirumala Darshan News: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తులు పరితపిస్తుంటారు. క్షణ కాలమైన ఆ దేవ దేవుడి దర్శనం కోసం ఎన్నో వ్యయ ప్రయాసలను ఓర్చుకుంటారు. శ్రీవారి దర్శనంతో ఆ బాధలన్ని మరిచిపోతుంటారు. అలాంటి శ్రీవారి దర్శనాన్ని కేవలం గంట సేపట్లో చేసుకోవడం కోసం టీటీడీ మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
TTD Cancels Special Darshan On The Occasion Of Vaikunta Ekadasi: తిరుమల భక్తులకు మరో షాక్. వచ్చే నెలలో తిరుమల దర్శనానికి వెళ్తుంటే ప్రయాణం రద్దు చేసుకోవాల్సిందే! ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
Ttd srivari darshan: టీటీడీ శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పిందని తెలుస్తొంది. ఈ ప్రకటనతో స్థానికులు మాత్రం ఆనందంతో ఉన్నారంట. ఆరోజు ఎప్పుడొస్తుందా.. అని కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారంట.
Tirumala Suprabhata Seva: తిరుమల శ్రీ వేంకటేశుని ఆలయంలో ప్రతిరోజూ పారాయణ చేసే సుప్రభాత సేవను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆ స్థానంలో తిరుప్పావై పారాయణ చేయాలని టీటీడీ యంత్రాంగం నిర్ణయించింది. ఎందుకు ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Hundi Theft in tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏకంగా స్వామి వారి హుండీని ఒక కేటుగాడు చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపై టీటీడీ సీరియస్ అయినట్లు తెలుస్తొంది.
Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్.. మీరు తిరుమల శ్రీ వేంకటేశుని దర్శనం చేసుకోవడనానికి వెళ్తున్నారా? అయితే, ఇది మీకు బ్యాడ్ న్యూస్. ఓ పదిరోజులపాటు శ్రీవారి ప్రత్యేక దర్శనం రద్దు చేసింది టీటీడీ యంత్రాంగం. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల మంది భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో ఎదురు చూస్తుంటారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి టికెట్లను మంజూరు చేస్తారు. అయితే వృద్ధుల కోసం బంపర్ ఆఫర్ ని ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Kishan Reddy Offer Prayers At Tirumala And Welcomes TTD Decisions: తిరుమల పవిత్రత కాపాడేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతు పలుకుతూనే ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారి దర్శనాలు కూడా రద్దు చేయాలని వ్యాఖ్యానించారు.
Heavy Rains In Tirumala And Darshan Time Details: చలికాలానికి తోడు వర్షాలు కురుస్తుండడంతో తిరుమల అందాలు రెట్టింపయ్యాయి. దర్శనానికి వచ్చిన భక్తులు తిరుమల అందాలను.. శ్రీవారి దర్శనం చేసుకుని తన్మయత్వానికి లోనవుతున్నారు. కొంత ఇబ్బందులు ఉన్నా భక్తితో వాటిని మైమరిచిపోతున్నారు.
Lord Venkateswara darshan: తిరుమలలో ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనం కోసం 10 కంపార్టుమెంట్లలో భక్తులు.. వేచి ఉన్నారు. ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, దర్శనం కోసం 8 గంటల సమయం పడుతోంది అని సమాచారం. వరసగా రెండు రోజులు సెలవులు రావడంతో.. ఈరోజు కార్తీక సోమవారం కూడా.. తిరుమల పై భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.