Tirumala Hundi Collection Record Break: తిరుమల శ్రీవారి హుండీకి భారీ ఆదాయం వచ్చింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు భారీగా స్వామి వారి దర్శనానికి విచ్చేశారు. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా శ్రీవారి హుండీపై కాసుల వర్షం కురిసింది.
Vaikunta Ekadasi 2023: వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో రేపు తిరుమల స్వామి వారి బ్రేక్ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అర్చకులు రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పారు.
Tirumala Vaikunta Dwara Darshan: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి పూర్తి వివరాలు ఇదే..
Tirumala Darshan: కరోనా సంక్షోభం కారణంగా తిరుమలలో ఆగిపోయిన ఆర్జిత సేవలు, స్పెషల్ దర్శనాలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో దాదాపుగా రెండేళ్ల తర్వాత వృద్ధులు, వికలాంగులకు, బాలింతలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్శనాన్ని ఇకపై అందుబాటులోకి తీసుకురానున్నారు. దానికి సంబంధించి టీటీడీ ఓ ప్రకటన చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.