Amaravati Farmers Capital Movement Breaks After Chandrababu Sworn As CM: ఏపీకి రాజధాని మళ్లీ వచ్చేసింది. చంద్రబాబు ప్రమాణస్వీకారంతో అమరావతికి పునరుజ్జీవం వచ్చింది. దీంతో అమరావతి రైతులు తమ సుదీర్ఘ ఉద్యమాన్ని విరమించారు.
AP Capital: విశాఖ గర్జనకు ముందు మూడు రాజధానుల విషయంలో హాట్ కామెంట్స్ చేసిన సీనియర్ నేత, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా ఉద్యమం చేయడానికి మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కొద్ది రోజుల క్రితం ప్రకటించిన మంత్రి ధర్మాన.. అన్నంత పని చేయడానికి సిద్దమయ్యారు.
TG VENKATESH: ఆంధ్రప్రదేశ్ లో రాజధాని వివాదం ముదురుతోంది. అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రకు సమీపిస్తుండటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. తాజాగా ఈ వివాదంపై స్పందించిన టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలకు ఉన్న పౌరుషం సీమ నేతలకు లేదన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే తరహాలోనే సీమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
AP CAPITAL: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మళ్లీ హాట్ హాట్ గా మారింది. అమరావతే రాజధాని అంటూ ఏడు నెలల క్రితం ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది జగన్ సర్కార్. హైకోర్టు తీర్పు పై ఇప్పుడు పిటిషన్ వేయడం చర్చగా మారింది
AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మళ్లీ హాట్ హాట్ గా మారింది. గురువారమే అసెంబ్లీలో వికేంద్రీకరణపై చర్చను చేపట్టింది ఏపీ ప్రభుత్వం. పాలనా వికేంద్రీకరమే తమ విధానమని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్.
AP CAPITAL: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయా? కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజం కానుందా? తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బీజేపీ సిగ్నల్ ఇచ్చేసిందా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి.
AP HIGH COURT: మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానసపుత్రిక. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు కావడంతో ఆయన వెనక్కి తగ్గారు. అయితే సైలెంట్ అయ్యారు కాని మూడు రాజధానుల విషయంలో తన నిర్ణయం మార్చుకోలేదని తెలుస్తోంది.
AP Govt: విశాఖ రుషి కొండ తవ్వకాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ఇదివరకే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు. మూడు రాజధానుల ప్రకటన ప్రకంపనలు సృష్టించడంతో దీనిపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌ను సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు కమిటీ ముందు ఆయన మరో ప్రతిపాదన ఉంచారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి . . ప్రతిపాదించిన మూడు రాజధానులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. నిపుణుల కమిటీ నుంచి నివేదిక రాకముందే జగన్ తన నిర్ణయాన్ని ప్రకటించడాన్ని పవన్ తప్పు పట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.