AP news: మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు.
AP Capital issue: మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం జగన్ ముందుకెళ్తున్నారని ఆయన అన్నారు.