Ketika Sharma: కొబ్బరితోటలో కేతిక శ‌ర్మ‌ అందాల విందు.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Ketika Sharma: కేతిక శర్మ  తెలుగు సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చేసిన పాత్రల కంటే తన అందచందాలతోనే ఎక్కువగా పాపులర్ అయింది. తాజాగా లేటెస్ట్ ఫోటో షూట్ లో హాట్ హాట్ గా కనిపించి అభిమానులను కనువిందు చేసింది.

1 /5

కేతిక శర్మ ను ప్రేక్షకులు ఎక్కువగా గ్లామర్ డాల్‌గానే గుర్తు పెట్టుకున్నారు.  సినీ ఇండస్ట్రీలో  ఇపుడిపుడే తన కంటూ  ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటోంది.

2 /5

ముఖ్యంగా సినిమాల్లో అవ‌స‌ర‌మైన దానికంటే ఎక్కువ ఎక్స్‌పోజ్ చేయ‌డం కేతిక స్టైల్. తాజాగా ఈమె లేటెస్ట్ ఫోటోషూట్ తో అభిమనులను కేవ్వు కేక పుట్టిస్తోంది కేతిక శర్మ.

3 /5

కేతిక శ‌ర్మ‌ లాస్ట్ ఇయర్  పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో' సినిమాతో ఒక్కసారిగా అందరి కళ్లు ఈమెపై పడ్డాయి. వరుసగా సినిమాలు చేస్తోన్న  ఈ భామకు ఇప్పటికీ సరైన బ్రేక్ లభించడం లేదు.

4 /5

పెద్ద హీరోల  అవ‌కాశాల కోసం ఈమె గ్లామర్ షోను నమ్ముకుంది కేతిక శర్మ. తాజాగా ఈ భామ ఫిట్నెస్ పై అంతగా శ్రద్ధ పెట్టడం లేదనే విషయం స్పష్టమవుతోంది.  

5 /5

కేతిక శర్మ హీరోయిన్ కాక‌ముందు యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆపై .. త‌న‌ డబ్ స్మాష్‌లతో వీడియోలతో  పాపులర్ అయింది. అలా సినిమాల్లో అవకాశాలను పట్టేసింది.