Ram Charan Buys New Car Here Full Details: ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ తేజ 'ఆచార్య' ఊహించని పరాజయంతో తదుపరి సినిమాలు ఆచితూచి చేస్తున్నాడు. గేమ్ ఛేంజర్‌తో బిజీగా ఉన్న చెర్రీ తాజాగా కొత్త కారును కొనుగోలు చేశాడు. కారు రిజిస్ట్రేషన్ కోసం తెలంగాణ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు.
Chandanagar Incident: భాగ్యనగర శివారులోని చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. హోటల్లో కుక్క వెంటపడటంతో మూడో అంతస్తు నుంచి కింద పడి యువకుడు మృతిచెందాడు.
TGS RTC: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా ఎపుడు పండగ సీజన్ వచ్చిన ఛార్జీల మోత మాత్రం ఆగడం లేదు. అదనపు ఛార్జీలతో ప్రయాణికుల నడ్డి విరుస్తున్నారు. ముఖ్యంగా హిందువుల పండగ అపుడే ప్రభుత్వాలకు ఈ ఛార్జీల బాదుతుందని చాలా మంది ప్రయాణికులు ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక బతుకమ్మ, దసరా పండగ అయిపోయి పది రోజులు అవుతున్న తెలంగాణలో నడస్తోన్న స్పెషల్ బస్సుల ఛార్జీల బాదుడు మాత్రం ఆగడం లేదు.
Lady Aghori naga sadhu: లేడీ అఘోరీ నాగ సాధు మాత గురించిన దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తొంది. ఆమె అసలు అఘోరీ కాదని కూడా కొంత మంది తమ వ్యాఖ్యలు చేస్తున్నారు.
Malla Reddy Dance: తన మనవరాలి సంగీత్ వేడుకలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్‌తో అదరగొట్టారు. డీజే టిల్లు పాటకు అనుగుణంగా స్టెప్పులు వేసి అదరగొట్టారు. ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Malla Reddy Dance Goes Viral: తన మనవరాలి పెళ్లి సందర్భంగా జరిగిన సంగీత్ వేడుకలో మాజీ మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Charminar Police Station Land Grabbed: ముందు పోలీస్ స్టేషన్.. వెనుకాల కబ్జారాయుళ్లు రెచ్చిపోయారు. పోలీస్ శాఖకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం చేపట్టడం కలకలం రేపింది.
Nude Video Call: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల రాసక్రీడలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఏపీకి చెందిన ఆదిమూలం సహా పలువురు నేతల అసభ్యకర వీడియోలు పాలిటిక్స్ ను హీట్ పుట్టించాయి. తాజాగా ఉమ్మడి కరీంనగర్ కు చెందిన ఓ ఎమ్యెల్యేకు ఓ మహిళ న్యూడ్ వీడియో కాల్ చేయడం కలకలం రేపుతోంది.
Car Accident At Medak Canal: రోడ్డుపై గుంతను తప్పించే క్రమంలో అదుపు తప్పిన కారు కాలువలోకి దూసుకెళ్లి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి-రత్నాపూర్ గ్రామాల సరిహద్దులో చోటుచేసుకుంది.
Pawan Kalyan Condemns Muthyalamma Idol Vandalise: తీవ్ర కలకలం రేపిన ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana IAS Officers CAT Probe: ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లలేమని చెప్పిన ఐఏఎస్ అధికారులకు క్యాట్ భారీ షాక్ ఇచ్చింది. వెంటనే ఏపీకి వెళ్లాలని ఆదేశించింది.
Telangana IAS Officers Posting Into AP: తమ కేడర్ రాష్ట్రానికి వెళ్లేందుకు ఐఏఎస్ అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. ఏపీకి వెళ్లాల్సిన సమయంలో మళ్లీ కోర్టును ఆశ్రయించడం తీవ్ర చర్చ జరుగుతోంది.
Telangana Movie:గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో తెలంగాణ నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి. గతేడాది ‘బలగం’ మూవీ తెలుగులో మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెలుగులో అలాంటి తరహా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో హిల్లేరియల్ తెలంగాణ విలేజ్ డ్రామా మూవీ రాబోతుంది.
తెలంగాణలో జంపింగ్‌లు ఆగిపోయాయి.. గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు వలసలు నిలిచిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అంతా సజావుగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలోనే అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీ మారిన ఓ ఎమ్మెల్యే తాను తిరిగి గులాబీ గూటికి చేరుకున్నట్టు ప్రకటించారు. ఆయన సడెన్‌గా యూటర్న్ తీసుకోవడంతో వలసలకు బ్రేక్ పడింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్లడం.. కోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించడంతో పార్టీ మారాలని అనుకున్న నేతలు..తమ నిర్ణయాన్ని వాయిదా
Union Govt Distributed Taxes And Duties To States: పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వారీగా కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేయగా.. కొన్ని రాష్ట్రాలకు భారీగా.. మరికొన్ని రాష్ట్రాలకు భారీగా కోత పెట్టడం తీవ్ర చర్చకు దారి తీసింది.
Telangana Fimily Digital Card: తెలంగాణలో ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు పేరుతో రేషన్, ఆరోగ్య సేవల కోసం ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది రేవంత్ రెడ్డి సర్కారు. దానికి సంబంధించిన అప్లికేషన్ ను తాజాగా ఆన్ లైన్ లో విడుదల చేసింది.
Telangana Government Bumper offer: మూసీ బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇళ్లను కూల్చివేతలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అక్కడి వారిని దగ్గరలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లకు కూడా తరలిస్తోంది. అయితే స్వచ్చందంగా వెళ్లినందుకు బాధిత కుటుంబాలకు ప్రోత్సాహకంగా రూ.25,000 కూడా అందించనున్నట్లు సమాచారం.
Telangana Government Holiday: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇక ప్రభుత్వ అధికారిక సెలవు మరోటి యాడ్ కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోజు కూడా మరో సెలవు. దీంతో వారికి ఇది భారీ గుడ్ న్యూస్ కానుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.