Malla Reddy: డీజే టిల్లు పాటకు మల్లారెడ్డి మాస్‌ డ్యాన్స్‌

Malla Reddy Dance: తన మనవరాలి సంగీత్‌ వేడుకలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్‌తో అదరగొట్టారు. డీజే టిల్లు పాటకు అనుగుణంగా స్టెప్పులు వేసి అదరగొట్టారు. ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

  • Zee Media Bureau
  • Oct 21, 2024, 05:19 PM IST

Video ThumbnailPlay icon

Trending News