Telanana assembly session: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హజరవ్వడానికి మాజీ సీఎం కేసీఆర్ నందినగర్ లోని తన ఇంటి నుంచి బయలుదేరారు. ఈ నేపథ్యంలో చేతికి దట్టి కట్టుకోకుండానే ఆయన అసెంబ్లీకి వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
RailWay Budget: కేంద్ర బడ్జెట్ లో ఏపీ, బిహార్ లకు అధిక కేటాయింపులు చేసిన కేంద్రం..తాజాగా రైల్వే బడ్జెట్ లో కూడా తెలుగు రాష్ట్రాలకు తగినంత ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు తెలంగాణలోని కీలక ప్రాజెక్ట్ లకు భారీగా నిధులు కేటాయించారు.
KT Rama Rao In Assembly Session: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. రేవంత్, భట్టిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Alleti Maheshwar Reddy Sensational Allegations On Minister Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎమ్మెల్యే మరో బాంబు పేల్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి కుంభకోణం చేశారని మరో సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.
Two Friends Died While Doing Stunts With KTM Bike: సామాజిక మాధ్యమాల పిచ్చిలో పడి మృత్యువును కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా మరో యువకుడు రీల్స్ చేస్తూ బైక్పై జారి పడి మృతి చెందాడు.
Heavy rains: కొన్నిరోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. తుంగభద్రలో భారీగా వరద నీరు వచ్చిచేరుతుంది.
KT Rama Rao Fire On Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అస్తవ్యస్తంగా అమలుచేస్తుండడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. రైతుబంధు ఇవ్వకుండా ఆ డబ్బులను రుణమాఫీకి మళ్లించారని తెలిపారు. రైతులను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడని మండిపడ్డారు.
Telangana Farmer Loan Waiver Scheme: తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ప్రకటించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా తొలి విడత డబ్బులు ఇవాళ విడుదల కానున్నాయి. ఈ నేపధ్యంలో రుణమాఫీకు కావల్సిన అర్హతలేంటి, ఎవరెవరికి వర్తిస్తుంది, ఎవరికి రాదనేది తెలుసుకుందాం.
Peacefully Completes Bibi Ka Alam Juloos Procession: తెలంగాణలో మొహర్రం భక్తిశ్రద్ధలతో జరిగింది. అమరుల త్యాగానికి ప్రతీకగా జరిగిన మొహర్రం శాంతియుతంగా ముగిసింది. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన బీబీ కా ఆలమ్ ఊరేగింపు పాతబస్తీ మీదుగా కొనసాగింది. ఈ ఊరేగింపునకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.
Telangana Heavy Rains: తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయిన్నాయి. రేపటి నుంచి మరో మూడు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.