Balapur Laddu: దేశ వ్యాప్తంగా లడ్డూ వేలంతో బాలాపూర్ ఫేమస్ అయింది. మొత్తంగా మొత్తంగా వందల్లో ప్రారంభమైన లడ్డూ వేలం లక్షల్లోకి చేరుకుంది. కానీ ఈ సారి బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొనే వారి కోసం కొత్త రూల్స్ తీసుకొచ్చారు.
Khairatabad Ganesh Immersion Procession Full Schedule Here: దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఏ సమయానికి శోభయాత్ర ప్రారంభమవుతుంది.. ఎప్పుడు గంగమ్మ ఒడిలో చేరుతాడో షెడ్యూల్ తెలుసుకోండి.
Cars Under 5 Lakhs: దసరా, దీపావళి పండక్కి చాలా మంది కొత్త వాహనాలు, కొత్త వస్తువులను కొనడం సెంటిమెంట్ గా ఫీలవుతుంటారు. చాలా మంది కొత్త బైక్, కొత్త కారు, కొత్త ఇల్లు కొంటుంటారు. అయితే మీరు కూడా ఈ దసరా పండగకు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అది కూడా బడ్జెట్ ధరలోనే కావాలా. అయితే రూ. 5లక్షలకే కొత్త కారు సొంతం చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీతో కొత్త కారులో హ్యాపీగా మీ ఊరెళ్లి దసరా పండగ సెలబ్రెట్ చేసుకోవచ్చు. మరి 5లక్షలకు లభించే కార్ల జాబితాను ఓసారి చెక్ చేద్దామా?
BJP Madhavi latha: భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్ గా గత లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసారు. అంతేకాదు ఒవైసీకి ఓ రకంగా చుక్కులు చూపించింది. అంతేకాదు జాతీయ స్థాయిలో కూడా ఈమె పేరు మారు మ్రోగిపోయింది. అయితే లోక్ సభ ఎన్నికల తర్వాత మాధవీ లతా జోరు తగ్గిందా.. లేకపోతే.. మాధవీ లత జోరుకు బీజేపీ హై కమాండ్ బ్రేకులు వేసిందా..
Harish Rao: మాజీమంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కులా మారారా..! కేటీఆర్ అమెరికా టూర్‌ను వాడుకుని పార్టీ వ్యవహారాల్లో అన్ని తానై నడిస్తున్నారా..! అటు గులాబీ బాస్ ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం హరీశ్ రావు అడ్వాంటేజ్‌గా మారిందా. కౌశిక్ రెడ్డి ఏపిసోడ్‌తో హరీశ్ రావుకు మంచి మైలేజ్ వచ్చిందా..! హరీశ్ రావు పనితీరుపై పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది.
Arekapudi vs Padi kaushik reddy: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి తన అనుచరులతో కలిసి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి.
Electric Autos To Women: రాష్ట్రంలో ఉన్న మహిళలకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేయాలని శ్రీకారం చుట్టుంది. దీన్ని నిన్న పైలట్ ప్రాజెక్టు కింద జనగామ పాలకుర్తిలో ప్రారంభించారు.ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Telangana MLAs: తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఒక పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు అధికార పార్టీలో చేరడంతో రాజకీయాలు హాట్‌గా కొనసాగుతున్నాయి. తెలంగాణ పొలిటికల్ సర్కిల్ ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకోండి.
Both CMs Revanth Chandrababu Offers Ganesh Pooja: నవరాత్రి సంబరాలు ప్రారంభమవడంతో వాడవాడనా వినాయకుడు సందడి చేస్తున్నాడు. వినాయక చవితి రోజు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పూజలో పాల్గొన్నారు.
Sky Wonder Clouds Form Like Lord Ganesha In Telangana: తెలంగాణ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వినాయక చవితి ముందు రోజే ఆకాశంలో గణనాథుడు ప్రత్యక్షమయ్యాడు. నీలి మేఘ రూపంలో వినాయకుడి రూపం కనిపించింది. మహబూబాబాద్‌లో ఆకాశంలో వినాయకుడి రూపంలో మేఘాలు కనిపించడంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు.
Mahesh Kumar Appoints TPCC President: అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యాడు. అధిష్టానం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన మహేశ్ వైపే మొగ్గు చూపడంతో బీసీ నాయకుడికి టీపీసీసీ పదవి దక్కింది.
Whiskey Ice Cream: మద్యంతో ఐస్‌క్రీమ్ తయారు చేస్తున్న ఐస్‌క్రీమ్ స్టోర్‌పై ఎక్సైజ్ శాఖ పోలీసులు దాడులు చేసి చర్యలు తీసుకున్నారు. పెద్ద ఎత్తున మద్యం కలిపిన ఐస్‌క్రీమ్‌ను స్వాధీనం చేసుకుని నిర్వాహకులను అరెస్ట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.