Revanth Reddy Uturn To Praja Bhavan: వాస్తు నమ్మకంతో రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది. మళ్లీ యూటర్న్ తీసుకున్న రేవంత్ బేగంపేటలోని ప్రజా భవన్‌కు మకాం మారుస్తున్నట్లు సమాచారం.
Non Stop Heavy Rain Two Hours Across Hyderabad: ఒక్కసారిగా హైదరాబాద్‌లో వర్షం దంచి కొట్టింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్ నగరవ్యాప్తంగా వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Minister Surekha Abused BRS Party MLA Sunitha Laxma Reddy: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దారుణంగా వ్యహరిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వకుండా వేధిస్తోంది. తాజాగా మెదక్ జిల్లా కొల్చారంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో మంత్రి కొండా సురేఖ అమానుషంగా వ్యవహరించారు. దీంతో అక్కడ వివాదం ఏర్పడింది. మంత్రి సురేఖ తీరుపై విమర్శలు వచ్చాయి.
Election Result 2024 Congress Analysis: 2024లో 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో మూడోసారి కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కీలకమైన నాలుగు రాష్ట్రాల్లో ఓటమిపైనే కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది.
BRSV Protest NEET Exam At Raj Bhavan Police Arrest: నీట్ పరీక్ష పేపర్ లీక్‌పై బీఆర్ఎస్ పార్టీ విద్యార్ధి విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ పరీక్ష రద్దు కోరుతూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Telangana Governor: తెలంగాణ గవర్నర్ గా తమిళ సై రాజీనామా చేసినప్పటి నుంచి జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ తెలంగాణతో పాటు పుదుచ్చేరికి ఇంఛార్జ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ గా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. తాజాగా కేంద్రం మరో కీలక వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పగించబోతున్నట్టు సమాచారం.
Kiran kumar Reddy: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కేంద్రం తెలంగాణ గవర్నర్ గా నియమించనుందా ? అంతేకాదు త్వరలోనే ఆయనకు తెలంగాణ గవర్నర్ బాధ్యతలు అప్పగించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Telangana Govt Schemes: తెలంగాణలో మహిళ సంఘాలకు వడ్డీలేని ఇవ్వనున్నారు. దీనితో పాటుగా.. రూ. 10 లక్షల వరకు ప్రమాద భీమా, రూ. 2 లక్షల వరకు అప్పు బీమా సహకారంతో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటుకు తోడ్పాటు అందించనున్నారు.
Onions and tomatoes hike: కొన్ని రోజులుగా కూరగాయల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. డిమాండ్ కు సరిపడా.. సప్లై లేకపోవడం వల్ల అన్నిరకాల కూరగాయల ధరలు అమాంతం కొండెక్కాయి.
Telangana RTC Ticket Charges Hike: తెలంగాణ ఆర్టీసీ టికెట్ ధరలు అమాంతం పెంచేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీ టోల్ చార్జీలను పెంచినసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్టీసీ టోల్ చార్జీలను ఆకస్మికంగా పెంచేసింది.
TG TET 2024 Results: తెలంగాణ టెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. జూన్ 2తో ముగిసిన ఈ పరీక్షల ఫలితాలను https://tstet2024.aptonline.in/tstet/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ram mohan nayudu: కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలు తెలుగు స్టేట్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఆయనకు మోదీ 3.0 కేబినేట్ లో పౌరవిమానయాన మంత్రిత్వశాఖను కేటాయించిన విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.