Protocol Issue: మంత్రి కొండా సురేఖ దౌర్జన్యం.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేతో అనుచిత ప్రవర్తన

Minister Surekha Abused BRS Party MLA Sunitha Laxma Reddy: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ దారుణంగా వ్యహరిస్తోంది. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వకుండా వేధిస్తోంది. తాజాగా మెదక్‌ జిల్లా కొల్చారంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో మంత్రి కొండా సురేఖ అమానుషంగా వ్యవహరించారు. దీంతో అక్కడ వివాదం ఏర్పడింది. మంత్రి సురేఖ తీరుపై విమర్శలు వచ్చాయి.

  • Zee Media Bureau
  • Jun 19, 2024, 04:30 PM IST

Video ThumbnailPlay icon

Trending News