NEET Exam: బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాజ్‌ భవన్‌ ముట్టడి ఉద్రిక్తం

BRSV Protest NEET Exam At Raj Bhavan Police Arrest: నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ విద్యార్ధి విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్‌ పరీక్ష రద్దు కోరుతూ బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు  గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
 

  • Zee Media Bureau
  • Jun 18, 2024, 05:03 PM IST

Video ThumbnailPlay icon

Trending News