371 Posts Notification Of Telangana Medical And Health Department: దసరా పండుగ సందర్భంగా తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం ఓ భారీ కానుక ఇచ్చేసింది. మరో భారీ ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.
Harish Rao Allges Revanth Reddy Govt Fails In Govt Jobs: తెలంగాణ గ్రూపు పరీక్షల నిర్వహణలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. నిరుద్యోగులకు మద్దతుగా తాము ఉంటామని ప్రకటించారు. గ్రూపు పరీక్షల విషయంలో రేవంత్ ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని డిమాండ్ చేశారు.
Singareni Job Fair: తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటనలు ఊరిస్తున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించినా ఇంకా ఉద్యోగ ప్రకటనలు విడుదల కావడం లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పోలీస్, గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటనలు వేస్తామని ప్రకటించారు.
Revanth Jobs Statement: ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉద్యోగాలపై ఎలాంటి బెంగ అక్కర్లేదని.. సంవత్సరంలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో యువత చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
TSPSC Paper Leakage Case News: టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన లీక్ వీరులు మొదటి ర్యాంకు సాధించినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. పేపర్ లీకేజీ చేసి డివిజనల్ అకౌంట్స్ అఫీసర్.. డీఏవో పరీక్ష రాసిన ముగ్గురు టాపర్లుగా నిలిచారని తేలింది.
Etala Rajender Slams KCR: భారతీయ జనతా పార్టీలో ఏ ఒక్కరు కూడా వారసత్వంతో ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు కాలేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా చెప్పుకుంటున్నా.. అది ఒక కుటుంబ పార్టీ, అందుకే కునారిల్లిపోతున్న దుస్థితిలో ఉంది. కార్యకర్తల కమిట్మెంట్, ప్రజల ఆశీస్సులతోనే గెలుపు సాధ్యమవుతుందని భావించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని బీజేపి నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
TSPSC AEE, AMVI Jobs: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ చెప్పినట్టే చెప్పి.. అదే ప్రకటనలో మరో బ్యాడ్ న్యూస్ చెప్పడం నిరుద్యోగుల్లో తీవ్ర చర్చనియాంశమైంది.
TSPSC 1540 AEE Jobs Notification: టిఎస్పీఎస్సీ నుండి తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వెలువడింది. తెలంగాణలోని వివిధ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Telangana SI Jobs: టీఎస్ఎల్పీఆర్బీ నిర్ణయం ఎస్ఐ ఉద్యోగ అభ్యర్థులకు కలిసిరానుంది. సాధారణంగా 200 మార్కులకు గాను 60 మార్కులు సాధిస్తే ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించినట్లు. టీఎస్ఎల్పీఆర్బీ తాజా నిర్ణయంతో అభ్యర్థులు 52 మార్కులు సాధించినా క్వాలిఫై అయినట్లే.
JLM Exam Mass Copying: Mass Copying in TSSPDCL Junior Lineman Exam, Several Arrest. టీఎస్ఎస్పీడీసీఎల్లో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల కోసం ఇటీవల నిర్వహించిన పరీక్షలో మాస్ కాపీయింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
Group 1 Application Editing Last Date Extended: గ్రూప్ 1 దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకోలేకపోయిన అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది.
Group 1 Application Mistakes Editing: గ్రూప్ 1 అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ 26న వెలువడిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వారి దరఖాస్తులను ఆన్లైన్లో మరోసారి ఎడిట్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ టిఎస్పీఎస్సి ఉత్తర్వులు జారీచేసింది.
TS NPDCL Jobs: తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. విడతల వారిగా జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నాయి. మొత్తం 90 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత శాఖల వారిగా నోటిఫికేషన్లు వస్తున్నాయి.
Teacher Eligibility Test 2022: తెలంగాణలో ఇవాళ టెట్ పరీక్ష జరగనుంది. పరీక్ష నిర్వహణ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 6 లక్షల పైచిలుకు మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.
Telangana Job Notifications: తెలంగాణ సర్కార్ నుంచి నిరుద్యోగులకు గుడ్ న్యూస్... మున్సిపల్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖల్లో 1433 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
TSPSC Group 1 Notification: వివిధ కారణాలతో గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తుల గడువును పొడగిస్తున్నట్లు ప్రకటించింది.
TS Govt Jobs Applications: తెలంగాణలో కొలువుల జాతర నడుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలవడంతో నిరుద్యోగ అభ్యర్థులు ప్రిపరేషన్లో మునిగిపోయారు. నేటి నుంచి గ్రూప్ 1, పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.