APSSDC Latest Jobs: నిరుద్యోగ యువకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సంక్రాంతి తర్వాత అద్భుతమైన గుడ్‌న్యూస్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైన జాబ్ మేళాను నిర్వహించబోతున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. దీనిని జనవరి నెల 23 , 24 తేదీల్లో నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలైంది.
CDAC Recruitment Notification: మీరు బీటెక్ పాసయ్యారా? అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సి డాక్ (C-DAC)పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. తొందరలోనే జరగబోయే అసెంబ్లీ సమావేశాల వేదికగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
RRB Technician 2024 Notification: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే శాఖ మరో ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. 9 వేల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హతలు, ఫీజు తదితర వివరాలు ఇలా..
Revanth Jobs Statement: ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉద్యోగాలపై ఎలాంటి బెంగ అక్కర్లేదని.. సంవత్సరంలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో యువత చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
ALP Notification 2024: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. పదో తరగతి చదివితే చాలు కేంద్ర కొలువు మీ సొంతమవుతుంది. రైల్వేల స్థిరపడే ఆశావహులకు లోకో పైలెట్ మంచి అవకాశం.
Emrs Tribal Gov In Recruitment 2023: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లకు నేటితో గడువు ముగియనుంది. మొత్తం ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి..? ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి..? పూర్తి వివరాలు ఇలా..!
Don't Do These Mistakes In Reading: క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్ కోసం చదువుకునే విద్యార్థులు, మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో పైకి ఎదగాలి అని ఆరాటపడే వారు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేసి జీవితానికి సరిపడ మూల్యం చెల్లించుకుంటుంటారు.
Ministry of Home Affairs Recruitment 2023: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో 797 పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు నేడే ఆఖరి రోజు. ఆసక్తి గల వారు mha.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు..
EMRS Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త ఇది. ఒకేసారి 38,480 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ఖాళీలు, అర్హత, జీతాల వివరాల కోసం https://recruitment.nta.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
CRPF Constable Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఎలా అప్లై చేయాలి..? ఎన్ని ఖాళీలు ఉన్నాయి..? అర్హత ఏంటి..? ఎంపికైతే జీతం ఎంత..? పూర్తి వివరాలు ఇవిగో..
Group 4 recruitment 2022: నిరుద్యోగులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. . 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి శుక్రవారం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
PM Modi to Distribute 71000 Appointment Letters: ఇటీవల అక్టోబర్ నెలలోనూ ఇదే పద్ధతిలో రోజ్‌గార్ మేళా కింద 75 వేల మంది అభ్యర్థులకు కేంద్రం నియామక పత్రాలు అందజేసిన సంగతి తెలిసిందే. రేపు దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో భౌతికంగా నియామకపత్రాలు అందజేయనున్నారు.
PM Modi Rozgar Mela: దీపావళి కంటే ముందే రోజ్‌గార్ మేళా ప్రకటించి నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రోజ్‌గార్ మేళా పేరిట కేంద్రం చేపట్టనున్న ఈ మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో భాగంగా నిరుద్యోగులకు 10 లక్షల ఉద్యోగాలు అందించనున్నట్టు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Govt Jobs: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ షాకిచ్చింది. ఉద్యోగాల కోసం ఎదురూచూస్తూ ఏళ్ల తరబడి ప్రిపరేషన్ లో ఉన్న అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లే నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ సర్కార్ తాజా నిర్ణయంపై నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యోగ జాతర పేరుతో ఊరిస్తూ మళ్లీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు.
Group 1 Application Mistakes Editing: గ్రూప్ 1 అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ 26న వెలువడిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వారి దరఖాస్తులను ఆన్లైన్లో మరోసారి ఎడిట్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ టిఎస్పీఎస్సి ఉత్తర్వులు జారీచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.