DSC Exams: మూర్ఖంగా రేవంత్‌ ప్రభుత్వం.. డీఎస్సీ పరీక్షలు ప్రారంభం

Revanth Reddy Govt No More Postpone DSC Exams: అభ్యర్థుల ఆందోళనను పట్టించుకోకుండా రేవంత్‌ రెడ్డి సర్కార్‌ మొండిగా డీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. గురువారం నుంచి డీఎస్సీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

  • Zee Media Bureau
  • Jul 17, 2024, 08:04 PM IST

Video ThumbnailPlay icon

Trending News