తెలంగాణ విద్యుత్ శాఖ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల కోసం ఇటీవల నిర్వహించిన పరీక్షలో మాస్ కాపీయింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మాస్ కాపీయింగ్‌కి పాల్పడిన పలువురు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. నవ్య అనే యువతి ఈ అభ్యర్థులకు సమాధానాలు చేరవేసినట్లు గుర్తించారు.
JLM Exam Mass Copying: తెలంగాణ లైన్మెన్ పరీక్షలో మాస్ కాపీయింగ్.. పలువురు అరెస్ట్!