Telangana DSC Aspirants Filed Petition In High Court: డీఎస్సీ పరీక్షలు ప్రారంభమైనా కూడా అభ్యర్థులు మాత్రం వాయిదాకు పట్టుబడుతున్నారు. డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ 10 మంది నిరుద్యోగులు పిటిషన్ వేశారు. పరీక్షల తేదీలు వాయిదా వేస్తూ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషన్లో కోరారు.
OU Police Attack On DSC Aspirants: డీఎస్సీ పరీక్షల వాయిదాపై ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. ఉద్యమానికి రేవంత్ ప్రభుత్వం తలొగ్గకుండా మొండిగా ముందుకువెళ్తోంది. వాయిదా కాకుండా యథావిధిగా డీఎస్సీ నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది.
Police Attack On Manne Krishank: తెలంగాణ నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు ధర్నా చేస్తుండగా వారికి మద్దతు తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మన్నె క్రిశాంక్‌పై పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై తీవ్ర వివాదం నడుస్తోంది.
Telangana DSC Exams Schedule From July 18th: నిరుద్యోగుల ఉద్యమానికి రేవంత్ ప్రభుత్వం తలొగ్గకుండా మొండిగా ముందుకువెళ్తోంది. వాయిదా కాకుండా యథావిధిగా డీఎస్సీ నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.