Janasena and TDP Alliance: ఏపీలో ఆసక్తి పెంచుతున్న రాజకీయ సమీకరణలు

AP Politics, Janasena, TDP Alliance: ఏపీలో రాజకీయ సమీకరణలు ఆసక్తి పెంచుతున్నాయి. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో పొత్తుల పరిస్థితి ఏంటనేది ఉత్కంఠ పెంచుతోంది. టీడీపీ, జనసేన పార్టీల పొత్తు దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. మరి బీజేపి ఏం చేయనుంది, ఎలాంటి వైఖరి అవలంభించనుందనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

  • Zee Media Bureau
  • Oct 25, 2022, 07:34 AM IST

BJP in AP Politics : ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తుండగా.. బీజేపి మాత్రం ఒంటరిపోరుకే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో అసలేం జరుగుతోందనే అంశంపై ఓ స్మాల్ గ్రౌండ్ రిపోర్ట్.

Video ThumbnailPlay icon

Trending News