Vijaya Sai Reddy Opens YSRCP Vizag Office: జమిలి ఎన్నికలు జరిగితే 2027లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి తెలిపారు. అందరూ సిద్ధంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు విజయ సాయి పిలుపునిచ్చారు.
Big Scam In AP New Liquor Policy Says Gudivada Amarnath: మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగిందని.. చంద్రబాబు, కూటమి నాయకులే సంపద సృష్టించుకుంటున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
AP Politics: దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విభిన్నం. కులానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చే ఏపీ రాజకీయాల్లో ఇటీవల అసభ్య పదజాలంతోపాటు ట్రెండింగ్ అంశాలు చొచ్చుకుని వచ్చాయి. ఇప్పుడు కుర్చీ, కాలర్, సిద్ధం వంటి విభిన్నమైన పదజాలం రాగా.. తాజాగా ముద్దపప్పు, కోడిగుడ్డు కూడా తోడయ్యాయి. దీంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
Minister Gudivada Amarnath: చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉంటే.. ఆయన కుటుంబ సభ్యులు తమ పనుల్లో తాము బిజీగా ఉన్నారని అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. నారా లోకేష్ విహార యాత్రకు వెళ్లగా.. బాలయ్య సినిమా రిలీజ్ సందడిలో ఉన్నారని విమర్శించారు.
Minister Gudivada Amarnath EGG Story: ఆంధ్రప్రదేశ్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించడంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కోడిగుడ్డు కథ చెప్పారు. హైదరాబాద్లో ఈ పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని.. తెలుగువాడిగా గర్వపడుతున్నానని చెప్పారు. కారు రేసింగ్ పోటీలకు ఆయన హాజరై సందడి చేశారు.
Minister Gudivada Amarnath slams TDP Leaders, Says Uttarandhra TDP leaders have no sentiments. టీడీపీ నాయకులకు ఉత్తరాంధ్ర మనోభావాలను దెబ్బతీస్తున్నారని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.