Solar Eclipse: ఇవాళ సూర్యగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలను మూసివేయనున్నారు. ఆలయ సంప్రోక్షణ, ఆలయ శుద్ధి కార్యక్రమాలు తర్వాత తిరిగి తెరవనున్నారు.
Surya Grahan 2022: ఈ రోజు ఏర్పడబోయే సూర్యగ్రహం ఎంతో శక్తి వంతమైనది. కాబట్టి సూర్యగ్రహణం ముగిసిన తర్వాత జోతిష్య శాస్త్రంలో పేర్కొన్న పలు రకాల పనులు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి చెడు ప్రభావమైన సులభంగా తొలగిపోతుంది.
Surya Grahanam 2022: సూర్య గ్రహణం మరో మూడ్రోజుల్లో ఉంది. ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం అదే. దీపావళి మరుసటి రోజు వస్తున్న సూర్య గ్రహణం వల్ల ఈ రాశులవారికి ఊహించని లాభాలు కలగనున్నాయి.
Connection of Surya Grahan 2022 with Mahabharata War: రెండు గ్రహణాలు వల్ల మహాభారత యుద్ధంలో లక్షలాది మంది మరణించారు. అయితే ఈ మాసంలో కూడా రెండు గ్రహణాలు రాబోతున్నాయి. దీంతో భవిష్యత్లో ఏవైనా సంఘటనలు జరుగుతాయనే గంధరగోళం నెలకొంది.
surya grahan 2022 time: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్య గ్రహణం ప్రభావం మనుష్యులపై స్పష్టంగా ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని చెబుతారు. ఆ వివరాలు మీ కోసం..
Surya Grahan 2022: సూర్యగ్రహణం 27 ఏళ్ల తర్వాత అక్టోబర్ 25 ఏర్పడబోతోంది. అయితే దీని ప్రభావవం భారత దేశ వ్యాప్తంగా ఉండడం వల్ల పలు రాశులవారు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Solar Eclipse 2022: పాక్షిక సూర్య గ్రహణం మరి కొద్దిరోజుల్లో కన్పించనుంది. ఆన్షిక్ సూర్య గ్రహణంగా పిలిచే ఈ సూర్య గ్రహణం అక్టోబర్ 25న ఏర్పడనుంది. ఆ సూర్య గ్రహణం తేదీ, సమయం, దీపావళిపై ప్రభావం గురించి తెలుసుకుందాం..
Solar Eclipse 2022: ఈనెల చివరిలో సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. అయితే ఈ గ్రహణం కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Surya Grahan October 2022 Date: ప్రతి సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలు వస్తాయి. 2022 సంవత్సరంలో కూడా ఇలానే వచ్చాయి. అయితే ఇంతకముందే రెండు గ్రహాలు కూడా సంభవించాయి.
Solar eclipse 2022: సూర్యగ్రహణం ఏర్పడుతుదంటే చాలు.. ప్రజలు భయాందోళనకు గురవుతారు. ఎందుకంటే జ్యోతిష్యశాస్త్ర ప్రకారం, సూర్య గ్రహణం ప్రజలు జీవితాలపై చెడు ప్రబావం చూపుతుంది. రేపు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
Surya Grahan effect on Pregnant Lady: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం, సూర్యగ్రహణం ప్రజల జీవితాలపై చెడు ప్రభావం చూపిస్తుంది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Solar Eclipse April 2022: సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతుండం వల్ల గ్రహణాలు ఏర్పడతాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 30న తొలి గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణ సమయంలో చేయాల్సినవి.. చేయకూడని పనులేవో తెలుసుకుందాం.
Solar Eclipse 2022: జోతిష్య శాస్త్రం, ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడతాయి. కానీ, జోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాలు సంభవించినప్పుడు రాశీచక్రంలోని కొన్ని రాశులపై చెడు ప్రభావం చూపవచ్చు. ఏప్రిల్ 30న ఏర్పడనున్న సూర్య గ్రహణం కారణంగా 3 రాశులపై ఎక్కువ ప్రభావం ఉండనుంది. అవేంటో.. ఆ రాశుల వారు చేయాల్సిన నివారణ చర్యలు ఏంటో తెలుసుకుందాం.
Surya Grahan 2022: ఈ ఏడాది రానున్న తొలి గ్రహణం సూర్య గ్రహణం. ఇది ఏప్రిల్ 30న పగటిపూట సంభవించనుంది. అయితే ఈ గ్రహణం మూలంగా రాశీచక్రంలోని 5 రాశుల వారి దశ తిరగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.