Solar Eclipse 2022: సూర్య గ్రహణం సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయంపై శాస్త్రాల్లో స్పష్టత ఉంది. మత గ్రంథాల ప్రకారం గ్రహణం సమయంలో కొన్ని పనులు చేయడం వల్ల విశేషమైన లాభాలు కలుగుతాయి.
Surya grahanam 2022: ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం ఇవాళే. సూర్య గ్రహణం సమయంలోనే కాదు..సూర్య గ్రహణం అనంతరం కూడా కొన్ని పనులు తప్పకుండా చేయాలంటున్నారు జ్యోతిష్య పండితులు. ఆ వివరాలు మీ కోసం..
Solar Eclipse October 2022: సూర్య గ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు మూతపడ్డాయి. తెల్లవారుజామునే ప్రముఖ ఆలయాలను మూసివేశారు. గ్రహణం అనంతరం ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రాజన్న ఆలయాన్ని అర్చకులు మూసివేశారు.
Solar Eclipse: ఇవాళ సూర్యగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలను మూసివేయనున్నారు. ఆలయ సంప్రోక్షణ, ఆలయ శుద్ధి కార్యక్రమాలు తర్వాత తిరిగి తెరవనున్నారు.
Surya Grahanam 2022: సూర్య గ్రహణం మరో మూడ్రోజుల్లో ఉంది. ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం అదే. దీపావళి మరుసటి రోజు వస్తున్న సూర్య గ్రహణం వల్ల ఈ రాశులవారికి ఊహించని లాభాలు కలగనున్నాయి.
surya grahan 2022 time: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్య గ్రహణం ప్రభావం మనుష్యులపై స్పష్టంగా ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని చెబుతారు. ఆ వివరాలు మీ కోసం..
Solar Eclipse Time in India: అక్టోబర్ 25 రోజున సూర్యగ్రహం ఏర్పడ బోతోంది. అయితే ఈ క్రమంలో పలు రాశులవారికి శుభ ఘడియలు రాబోతున్నాయి. ఈ రాశుల వారు ఆర్థికంగా బలపడడమేకాకుండా.. మంచి ప్రయోజనాలు పొందుతారు.
Surya Grahan 2022 Time: సూర్యగ్రహణం ప్రభావవం పలు దేశాలతో పాటు భారత దేశం పై కూడా పడబోతోంది. అయితే ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. గర్భిణీ స్త్రీలు పలు రకాల జాగ్రత్తలు పాటించాలి.
Surya Grahan 2022: సూర్యగ్రహణం 27 ఏళ్ల తర్వాత అక్టోబర్ 25 ఏర్పడబోతోంది. అయితే దీని ప్రభావవం భారత దేశ వ్యాప్తంగా ఉండడం వల్ల పలు రాశులవారు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Combination of 4 planets during Solar Eclipse 2022 will effect Four zodiac signs. సూర్యగ్రహణం 2022 సమయంలో చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు, కేతువు గ్రహాలు తుల రాశిలో కలిసి ఉంటాయి.
Sun Eclipse after 27 years on Diwal. 1995లో దీపావళి రోజున సూర్యగ్రహణం ఏర్పడింది. మళ్లీ 2022 దీపావళి రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే.
ఈ ఏడాది రాబోతోన్న దీపావళికి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐదు రోజుల దీపావళి పండుగలో, సూర్యగ్రహణానికి సంబంధించిన నీడ ఉంది. సూర్యగ్రహణం వల్ల ఇప్పుడు రకరకాల ప్రతికూల ప్రభావాలు ఏర్పడనున్నాయి. అయితే వాటిని తప్పించుకునేందుకు కూడా అవకాశం ఉంది. కొన్ని చర్యలతో వాటిని తొలగించుకోవచ్చు. అసలు అవేంటో ఓ సారి చూద్దాం.
Solar Eclipse 2022: పాక్షిక సూర్య గ్రహణం మరి కొద్దిరోజుల్లో కన్పించనుంది. ఆన్షిక్ సూర్య గ్రహణంగా పిలిచే ఈ సూర్య గ్రహణం అక్టోబర్ 25న ఏర్పడనుంది. ఆ సూర్య గ్రహణం తేదీ, సమయం, దీపావళిపై ప్రభావం గురించి తెలుసుకుందాం..
Solar Eclipse 2022: ఈనెల చివరిలో సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. అయితే ఈ గ్రహణం కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.