Surya Grahan 2022: మహాభారత యుద్ధంలో గ్రహణం వల్ల లక్షలాది మంది చనిపోయారు.. ఈ రోజు ఏం జరబోతుంది..?

Connection of Surya Grahan 2022 with Mahabharata War: రెండు గ్రహణాలు వల్ల మహాభారత యుద్ధంలో లక్షలాది మంది మరణించారు. అయితే ఈ మాసంలో కూడా రెండు గ్రహణాలు రాబోతున్నాయి. దీంతో భవిష్యత్‌లో  ఏవైనా సంఘటనలు జరుగుతాయనే గంధరగోళం నెలకొంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 25, 2022, 08:40 AM IST
  • మహాభారత యుద్ధంలో ఈ సూర్య గ్రహణం
  • వల్ల లక్షలాది మంచి మరణించారు..
  • అక్టోబర్‌ 25న ఏం జరబోతుంది..?
Surya Grahan 2022: మహాభారత యుద్ధంలో గ్రహణం వల్ల లక్షలాది మంది చనిపోయారు.. ఈ రోజు ఏం జరబోతుంది..?

Connection of Surya Grahan 2022 with Mahabharata War: అనేక సందేహాలు, అనిశ్చితి మధ్య ఈ సంవత్సరం కార్తీక మాసం వచ్చింది. అయితే ఈ నెలలో 15 రోజుల్లో రెండు గ్రహాలు రాబోతున్నాయి. అయితే మహాభారత యుద్ధానికి ముందు ఇలనే ఒకే మాసంలో రెండు గ్రహాలు వచ్చాయని శాస్త్ర నిపుణులు తెలుపున్నారు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో లక్షలాది మంది చనిపోయారు. అయితే ఈ సారీ కూడా అవాంఛనీయ సంఘటనలు రాబోతున్నాయనే సందేహం అందరిలో మొదలైంది. వచ్చే సూర్య గ్రహం చాలా ప్రత్యేకతను కలిగి ఉందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆ ప్రత్యేకతలేంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..

అక్టోబర్ 25న ఉదయం 11.28 గంటల నుంచి గ్రహణం:
ఈ సంవత్సరం సూర్యగ్రహణం అక్టోబర్ 25న 11.28 గంటలకు ఏర్పడబోతోందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఈ గ్రహణం దాదాపు 7 గంటల తర్వాత సాయంత్రం 5.24 గంటలకు ముగిసే అవకాశాలున్నాయి. దీనికి 12 గంటల ముందు అంటే అక్టోబరు 24వ తేదీ రాత్రి 11.28 గంటలకు సూతక కాలం ప్రారంభమవుతుంది. దీపావళి మరుసటి రోజు ఉదయం గోవర్ధన్ పూజకు బదులుగా గ్రహణం యొక్క సూతక్ కాలం ఉండబోతోంది.

సూర్యునిపై 44 శాతం ప్రభావం:
ఈశాన్య భారతదేశం మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఈ సూర్యగ్రహణం ప్రభావం ఎక్కువగా ఉండబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సూర్యగ్రహణం కారణంగా సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, కేతువుల కలయికలు జరగబోతున్నాయి. సూర్యగ్రహణం మొదట అక్టోబర్ 25న సాయంత్రం 4:32 గంటలకు కన్హా నగరమైన మథురలో మొదలుకాబోతోంది. ఈ సూర్యగ్రహణం సమయంలో సూర్యాస్తమయం కూడా జరుగుతుందని  ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సారి గ్రహణం 44 శాతం సూర్యుడిపై ప్రభావం చూపనుంది.

పెద్ద ప్రమాదం జరగబోతుందా?:
ఈ సంవత్సరం కార్తీక మాసం 15 రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు ఏర్పడుతున్నాయి. అక్టోబర్ 25 న సూర్యగ్రహణం, నవంబర్ 8 న చంద్రగ్రహణం ఏర్పడడం ఖగోళ శాస్త్రవేత్తల అందరిని కలవర పెడుతోంది. భారత కాలమానం ప్రకారం నవంబర్ 8వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1.32 గంటల నుంచి రాత్రి 7.27 గంటల వరకు ఈ చంద్రగ్రహణం ఉంటుంది. మహాభారత యుద్ధానికి ముందు కార్తీక మాసంలో ఇలానే జరిగిందని.. దీంతో యుద్ధం తీవ్ర తరంగా మారి లక్షల మంది సైనికులు చనిపోయారు. ఈసారి కూడా ఏదైనా సంఘటనలు జరిగే అవకాశాలున్నాయా అనే గంధరగోళం నెలకొంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

 

Also Read : Vishnu Manchu Ginna Collections : జిన్నా పరిస్థితి మరీ దారుణంగా.. 50 షోలకు 49 టికెట్లు తెగాయా?

Also Read : Kantara 7 Days collection : ఏడురోజులకు ఐదురెట్ల లాభాలు.. ఆగని కాంతారా కాసుల వర్షం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News