Surya Gochar 2022: తొమ్మిది గ్రహాలలో సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్యుడిని గ్రహాల రాజుగా పరిగణిస్తారు. సూర్య రాశిలో మార్పు వల్ల కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Sun Transit 2022: గ్రహాల రాశి పరివర్తనం ఎప్పుడూ ఆ వ్యక్తి జీవితంలో శుభ, అశుభ పరిణామాలకు దారితీస్తుంది. సూర్యుడి సింహరాశిలో ఉండటం వల్ల..కొన్ని రాశుల జాతకమే మారిపోనుంది. ఎప్పట్నించి, ఎలా మారుతుందనేది తెలుసుకుందాం..
Sun and Venus Conjuction 2022: గ్రహాల స్థితిగతుల్లో మార్పులు కొన్నిసార్లు కొన్ని రాశుల వారికి అనుకోని అదృష్టాన్ని తీసుకొస్తాయి. ఈసారి మిథునం, కన్య, తుల రాశుల వారికి అలాంటి అదృష్టం పట్టనుంది.
Sun Transit Effect on Virgo: సూర్యుడు ఈ నెల 17న సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడు సింహ రాశిలో సంచరించే కాలంలో కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
Sun Transit Taurus: గ్రహాలు రాశిచక్రాన్ని మార్చినప్పుడల్లా దాని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. 11 నెలల తర్వాత సూర్యభగవానుడు తన సొంత రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని ప్రభావం వృషభరాశిపై ఎలా ఉండనుందో తెలుసుకుందాం.
Kark Sankranti 2022: కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడాన్నే కర్క సంక్రాంతి అంటారు. సూర్యుని రాశి మార్పు మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ఇది కొన్ని రాశులకు శుభప్రదంగానూ, కొందరికి అశుభకరంగానూ ఉంటుంది.
Sun Transit 2022: సూర్యుడి మరో మూడు రోజుల్లో కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే కర్క సంక్రాంతి అంటారు. సూర్యుడి సంచారం మకరరాశిపై ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
Sun Transit 2022: సూర్యుడిని గ్రహాల రాజు అంటారు. ప్రతి నెల సూర్యుడు తన రాశిని మారుస్తాడు. జూలై 16న మరోసారి సూర్యుడు తన రాశిని మార్చబోతున్నాడు. ఇది మూడు రాశులవారికి కలిసి రానుంది.
Surya Nakshatra Parivartan 2022: సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలోకి ప్రవేశించాడు. సూర్యుని రాశిలో మార్పు చాలా ప్రభావం చూపుతుంది. సూర్యుని ఈ నక్షత్ర మార్పు 3 రాశుల వారికి చాలా డబ్బును ఇస్తుంది.
Surya Gochar 2022: సూర్యుడు ఈరోజు మిథునరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది కొన్ని రాశులపై మంచి ప్రభావం చూపుతుంది మరియు కొన్ని రాశులపై చెడు ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా 5 రాశుల వారు వచ్చే నెల రోజులపాటు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Sun Transit 2022: సూర్యుని రాశి మార్పు విజయం, గౌరవం మరియు ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి, జ్యోతిషశాస్త్రంలో సూర్య సంచారాన్ని చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. జూన్ 15 న మిథునరాశిలోకి సూర్యుని ప్రవేశం 4 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.