Tragic Ending to Srivalli Role : దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న పుష్ప ది రూల్ సినిమా నుంచి షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీ వల్లి పాత్ర గురించి ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది.
Allu Arjun Fans in tension : అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు దర్శకుడు సుకుమార్ వ్యవహారంతో టెన్షన్ పడుతున్నారు. అసలు వారంతా ఎందుకు టెన్షన్ పడుతున్నారో తెలుసా!
Pushpa Part 2: అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా పుష్ప సీక్వెల్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 మరింత రసవత్తరంగా ఉండేలా లెక్కల మాస్టారి గణాంకాల్లో మార్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది.
KGF 2 vs Pushpa 2: పాన్ ఇండియా సీక్వెల్ మూవీస్ ట్రెండ్ నడుస్తోందిప్పుడు. రికార్డుల హోరు సృష్టిస్తున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 ప్రభావం..ఇతర సీక్వెల్ సినిమాలపై పడుతుందనే ఆందోళన నెలకొంది. నిజం కూడా కావచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Pushpa 2 Updates: పుష్ప మొదటి భాగం గ్రాండ్ సక్సెస్‌తో.. చిత్ర యూనిట్ జోరుమీదుంది. దీనితో రెండో భాగం షూటింగ్ సహా ఇతర పనులు చక చకా జరిగిపోతున్నాయి. ఇదిలా ఉండగా.. పార్ట్-2పై టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఇందులోనూ సమంత కనిపించనున్నట్లు తెలుస్తోంది.
Pushpa part 2: పాన్ ఇండియా మూవీ పుష్ప మేనియా అంతా ఇంతా కాదు. అటు కలెక్షన్లు..ఇటు ప్రపంచవ్యాప్తంగా మేనియాతో దుమ్ము రేపుతోంది. ఇప్పుడు పుష్ప పార్ట్ 2లో ఓ సీనియర్ నటి విశ్వరూపం కన్పించనుందని తెలుస్తోంది.
Pushpa 50 Days Collections: అల్లు అర్జున్, రష్మిక కాంబినేషనల్లో వచ్చిన సినిమా 'పుష్ప: ది రైజ్' సినిమా 50 రోజుల్లో వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 365 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
Pushpa, Garikapati Serious on Thaggedhe le: తగ్గేదేలే డైలాగ్‌ను పుష్పరాజ్‌లాంటి స్మగ్లర్ కాదు చెప్పాల్సింది.. అలాంటి మహానుభావులు చెప్పాలంటున్నారు గరికపాటి. పుష్పరాజ్‌పై ఆయన ఫుల్ ఫైర్ అయ్యారు.
Pushpa Movie Viral Dance: ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు మొత్తం పుష్ప మూవీలోని రీల్సే వైరల్ అవుతున్నాయి. క్రికెటర్స్.. సెలెబ్రిటీస్.. సామాన్య జనం అందరూ ఇప్పుడు పుష్ప మూవీలోని పాటలకు స్టెప్స్ వేస్తూ అదరగొట్టేస్తున్నారు. అలాంటి వీడియోనే ఇది.
క్రికెటర్లు వరుసగా పుష్ప సినిమా పాటలకు డాన్స్ చేయడానికి ఓ కారణం ఉందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో.. క్రికెటర్లుకు చాలా ఖర్చు చేసిందని సమాచారం తెలుస్తోంది.
అల్లు అర్జున్, రష్మిక కాంబినేషనల్లో వచ్చిన సినిమా పుష్ప సినిమా 42 రోజుల్లో వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 177.16 కోట్ల షేర్లను వసూలు చేసింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలో రూ. 85.35 కోట్ల షేర్లు (రూ. 133.25 కోట్ల గ్రాస్) వసూల్ అయ్యాయి.
Director Sukumar: సినీ పరిశ్రమలో ఎంతఎత్తుకు ఎదిగినా ఏదో ఒక సమయంలో పరాభవాలు ఎదురయ్యే ఉంటాయి. లెక్కల మాస్టారిగా, పుష్పతో మరోసారి దుమ్మురేపిన దర్శకుడిగా ఉన్న సుకుమార్‌కు కూడా అలాంటి చేదు అనుభవమే ఉంది. అదేంటో చూద్దాం.
Pushpa Movie OTT releasing date: అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప మూవీ త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుంది. డిసెంబర్ 17న వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో భారీ వసూళ్లు రాబడుతున్నప్పటికీ.. కరోనా కారణంగా మళ్లీ థియేటర్లు మూతపడుతుండటంతో పుష్ప మూవీని ఓటిటిపై విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది.
Allu Arjun gets emotional on pushpa thank you meet : బన్నీ తన కెరీర్లో డైరెక్టర్ సుకుమార్‌కు ప్రత్యేక స్థానం ఉందన్నారు బన్నీ. తన కెరీర్ ప్రారంభంలో వచ్చిన భారీ హిట్ ఆర్య మూవీ సుకుమార్ డైరెక్షన్లోనే వచ్చిందని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు అల్లు అర్జున్. ఆర్య మూవీ లేకపోతే తన కెరీర్ ఎలా ఉండేదో ఊహించలేనన్నారు.
Pushpa Movie: భారీ అంచనాలతో విడుదలై..బాక్సాఫీసు వద్ద దూసుకుపోతున్న సినిమా పుష్ప ది రైజ్. పుష్ప సినిమా గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించిన దర్శకుడు సుకుమార్..అల్లు అర్జున్ గురించి సంచలన విషయాలు వెల్లడించాడు.
పుష్ప సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పే డైలాగులను వీడియోగా రూపొందించిన చిత్ర బృందం తాజాగా రిలీజ్ చేసింది. బ్యాక్ టు బ్యాక్ 'పుష్ప' డైలాగ్ ప్రోమోలను యుట్యూబ్లో విడుదల చేసింది.
Pushpa Movie at 150 Crores Club: బాక్సాఫీసు వద్ద దూసుకుపోతున్న లెక్కల మాస్టారి చిత్రం పుష్ప టార్గెట్ 150 క్రోర్స్ దిశగా ముందుకెళ్తోంది. దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధిస్తున్న పుష్ప సినిమా ఇప్పటికే వందకోట్ల క్లబ్ దాటేసింది.
Pushpa Movie: అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వం వహించారు. ఫహద్, సునీల్, అనసూయ కీలకపాత్రల్లో మెరిశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.